సంగీతం::S.P.కోదండపాణి రచన::D.C.నారాయణరెడ్డి గానం::P.సుశీల బృందం పల్లవి:: హా హాహా ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ ఓ ఓ ఓ ఓ..జలకాలలోనా పులకించిపోనా అలలాగ చెలరేగి ఈ..వేళా..ఆ ఓ ఓ ఓ ఓ..జలకాలలోనా పులకించిపోనా అలలాగ చెలరేగి ఈ..వేళా..ఆ నీ పొంగులు చూస్తె..పూబోణులకే పులకలు కలిగెను చెలీ చెలీ ఏ పొదలోనో ఏ వగకాడో ఇది చూసేనో కథాకళి చరణం::1
ఆఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆఆ నను వలచిన వాడైతే..ఏ..నచ్చిన చిన వాడఒఇతే..ఏ నను వలచిన వాడైతే..ఏ..నచ్చిన చిన వాడఒఇతే..ఏ నవ్వుల నెలరేడైతే..నా కోసం జోడైతే నవ్వుల నెలరేడైతే..నా కోసం జోడైతే..ఐతే మరైతే సరిలేని విరిబాణం..సంధించునా.. పరువాల పరదాల..బంధించనా చెలీ..చెలీ..కథాకళీ..చెలీ..చెలీ..కథాకళీ ఓ ఓ ఓ ఓ..జలకాలలోనా పులకించిపోనా అలలాగ చెలరేగి ఈ..వేళా..ఆ చరణం::2 ఆఆఆఆఆఆఆ ఆఆఆఆఆఆఆ సురగంగ స్నానాలూ..ఊ..ఆ హరి చందన కుసుమాలూ..ఊ..ఆ సురగంగ స్నానాలూ..హరి చందన కుసుమాలూ ఆకాషవిహారాలూ..అలివేణీ ఇకచాలూ ఆకాషవిహారాలూ..అలివేణీ ఇకచాలూ చాలా పరిహాసాలా.. సురలోక భోగాలు వెగటాయేనే మరులున్న భువిపైన..మనసాయెనే చెలీ..చెలీ..కథాకళీ..చెలీ..చెలీ..కథాకళీ ఓ ఓ ఓ ఓ..జలకాలలోనా పులకించిపోనా అలలాగ చెలరేగి ఈ..వేళా..ఆ నీ పొంగులు చూస్తె..పూబోణులకే పులకలు కలిగెను చెలీ చెలీ ఏ పొదలోనో ఏ వగకాడో ఇది చూసేనో కథాకళి Pedaraasi Peddamma Katha--1968 Music::S.P.Kodandapaani Lyrics::D.C.Narayana Reddi Singer's::P.Suseela,Brundam
::::: haa haahaa aa aa aa aa aa aa aa aa aa aa aa O O O O..jalakaalalOnaa pulakinchipOnaa alalaaga chelarEgi ii..vELaa..aa O O O O..jalakaalalOnaa pulakinchipOnaa alalaaga chelarEgi ii..vELaa..aa nee pongulu chUste..poobONulakE pulakalu kaligenu chelii chelii E podalOnO E vagakaaDO idi chUsEnO kathaakaLi ::::1 aa aa aa aa aa aa aa aa aa aa aa nanu valachina vaaDaitE..E..nachchina china vaaDaoitE..E nanu valachina vaaDaitE..E..nachchina china vaaDaoitE..E navvula nelarEDaitE..naa kOsam jODaitE navvula nelarEDaitE..naa kOsam jODaitE..aitE maraitE sarilEni viribaaNam..sandhinchunaa.. paruvaala paradaala..bandhinchanaa chelii..chelii..kathaakaLii..chelii..chelii..kathaakaLii O O O O..jalakaalalOnaa pulakinchipOnaa alalaaga chelarEgi ii..vELaa..aa ::::2 aa aa aa aa aa aa aa aa aa aa aa suraganga snaanaaluu..U..aa hari chandana kusumaaluu..uu..aa suraganga snaanaaluu..hari chandana kusumaaluu Akaashavihaaraaluu..alivENii ikachaaluu Akaashavihaaraaluu..alivENii ikachaaluu chaalaa parihaasaalaa.. suralOka bhOgaalu vegaTaayEnE marulunna bhuvipaina..manasaayenE chelii..chelii..kathaakaLii..chelii..chelii..kathaakaLii O O O O..jalakaalalOnaa pulakinchipOnaa alalaaga chelarEgi ii..vELaa..aa nee pongulu chUste..poobONulakE pulakalu kaligenu chelii chelii
సంగీతం::S.P.కోదండపాణి రచన::G.విజయరత్నం గానం::S.P.బాలు,S.జానకి తారాగణం::కాంతారావు, రాజనాల,రామకృష్ణ, మిక్కిలినేని, ప్రభాకరరెడ్డి, రాజసులోచన, కృష్ణకుమారి,విజయలలిత భీమ్ పలాస్::రాగం పల్లవి: ఓహో హో ఓ..ఓ జవరాలా..నా సుమబాలా మదిలో మృగినా..ఆ..మంజుళవీ ణా..ఆ..ఆ..ఆ మదిలో మృగినా..ఆ..మంజుళవీణా ఓహో హో ఓ ఓ..ఓ..నెలరాజ..వెన్నెలరాజా ఎదలో దాగినా..ఆ..కోవెల రాజా..ఆ నా ఎదలో దాగినా..ఆ..కోవెలరాజా చరణం::1 నీ సరి నీవే..నా చెలి రావే ఈ జగమేలనే..ఏ..నీ మది చాలునే నీ సరి నీవే..నా చెలి రావే ఈ జగమేలనే..ఏ..నీ మది చాలునే విరిసిన ఈ వనమే..స్వాగతమీయగా విరిసిన ఈ వనమే..స్వాగతమీయగా జీవనజ్యోతి నే..నీ జత చేరనా..ఆ జీవనజ్యోతి నే..నీ జత చేరనా ఓహో హో ఓ..ఓ జవరాలా..నా సుమబాలా ఎదలో దాగినా..ఆ..కోవెల రాజా..ఆ నా ఎదలో దాగినా..ఆ..కోవెలరాజా చరణం::2 తారకలన్నీ..దీవనలీయగా మనసే హాయిగా..ఊయలలూగెనే తారకలన్నీ..దీవనలీయగా మనసే హాయిగా..ఊయలలూగెనే శుభమని పూలతలే..హారతులీయగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ శుభమని పూలతలే..హారతులీయగా కోయిల పాడెనే..మంగళ గీతిక..ఆ కోయిల పాడెనే..మంగళ గీతిక ఓహో హో ఓ..ఓ జవరాలా..నా సుమబాలా మదిలో మృగినా..ఆ..మంజుళవీ ణా..ఆ మదిలో మృగినా..ఆ..మంజుళవీణా