Friday, July 29, 2011

గుణసుందరి కథ--1949



సంగీతం::ఓగిరాలరామచంద్రరావు
రచన::పింగళి నాగేంద్రరావు  
గానం::P.లీల    
తారాగణం::కస్తూరి శివరావు, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, శాంతకుమారి, మాలతి 

పల్లవి::

శ్రీ తులసి..ప్రియ తులసి 
జయమునియ్యవే జయమునియ్యవే..ఏ 
శ్రీ తులసి..ప్రియ తులసి 
జయమునియ్యవే జయమునియ్యవే..ఏ 

సతతము..నిను సేవింతుము 
సత్కృపకనవే..ఏ..సత్కృపకనవే..ఏ
సతతము నిను సేవింతుము 
సత్కృపకనవే..ఏ..సత్కృపకనవే..ఏ
శ్రీ తులసి..ప్రియ తులసి 
జయమునియ్యవే జయమునియ్యవే..ఏ

చరణం::1

లక్ష్మీ పార్వతి..వాణీ అంశలవెలసీ
లక్ష్మీ పార్వతి..వాణీ అంశలవెలసీ
భక్తజనుల పాలించే..మహిమనలరుచూ
భక్తజనుల పాలించే..మహిమనలరుచూ
శ్రీ తులసి..ప్రియ తులసి 
జయమునియ్యవే జయమునియ్యవే..ఏ

చరణం::2

వొల్లగ శాఖలు వేసీ..ఈఈ..వెల్లుగ దళముల విరిసీ..ఈఈ
శుభకర పరిమళములతో..మా పెరటివేల్పువై వెలసీ..ఈఈ
శుభకర పరిమళములతో..మా పెరటివేల్పువై వెలసీ..ఈఈఈఈ
శ్రీ తులసి..ప్రియ తులసి 
జయమునియ్యవే జయమునియ్యవే..ఏ

చరణం::3

దళమునకొక విష్ణువుగా విష్ణుతులసివే..ఏ..
దళమునకొక విష్ణువుగా విష్ణుతులసివే..ఏ..శ్రీకృష్ణ తులసివే..ఏ
జయహారతిగైకొనవే..మంగళ శోభావతివై
జయహారతిగైకొనవే..మంగళ శోభావతివై
శ్రీ తులసి..ప్రియ తులసి 
జయమునియ్యవే జయమునియ్యవే..ఏ

Gunasundari katha--1949
Music::Ogiraalaraamachadraraavu
Lyrics::Pingali NagendraRaavu
Singer's::P.Leela 
Cast::Kastoori Sivaraavu, Sreeranjani, Govindaraajula Subbaaraavu, Saantakumaari, Maalati 

:::

Sree tulasi..priya tulasi 
jayamuniyyavE jayamuniyyavE..E 
Sree tulasi..priya tulasi 
jayamuniyyavE jayamuniyyavE..E 

satatamu..ninu sEvintumu 
satkRpakanavE..E..satkRpakanavE..E
satatamu ninu sEvintumu 
satkRpakanavE..E..satkRpakanavE..E
Sree tulasi..priya tulasi 
jayamuniyyaEvae jayamuniyyavE..E

::::1

lakshmee paarvati..vaaNee amSalavelasee
lakshmee paarvati..vaaNee amSalavelasee
bhaktajanula paalimchE..mahimanalaruchoo
bhaktajanula paalimchE..mahimanalaruchoo
Sree tulasi..priya tulasi 
jayamuniyyavE jayamuniyyavE..E

::::2

vollaga Saakhalu vEsee..II
velluga daLamula virisee..II
Subhakara parimaLamulatO
maa peraTivElpuvai velasee..II
Subhakara parimaLamulatO
maa peraTivElpuvai velasee..IIII
Sree tulasi..priya tulasi 
jayamuniyyavE jayamuniyyavE..E

::::3

daLamunakoka vishNuvugaa vishNutulasivE..E 
daLamunakoka vishNuvugaa vishNutulasivE..E 
SreekRshNa tulasivE..E
jayahaaratigaikonavE..mangaLa SObhaavativai
jayahaaratigaikonavE..mangaLa SObhaavativai
Sree tulasi..priya tulasi 
jayamuniyyavE jayamuniyyavE..E

No comments: