Friday, July 29, 2011

గుణసుందరి కథ--1949



సంగీతం::ఓగిరాలరామచంద్రరావు
రచన::పింగళి నాగేంద్రరావు 
గానం::T.G.కమలాదేవి
తారాగణం::కస్తూరి శివరావు, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, శాంతకుమారి, మాలతి 

పల్లవి::

ఈ వనిలో కోయిలనై 
కోయిలపాడే గానమునై
గానము కోరే చెవినై 
నా చెవిలో నేనే ధ్వనిస్తా
గానము కోరే చెవినైనా 
చెవిలో నేనే ధ్వనిస్తా

చరణం::1

మింట తనే మేఘమునై 
మేఘములోని చంచలనై
చంచలకోరే గురినై 
నా గురిలో నేనే నటిస్తా
చంచలకోరే గురినైనా
గురిలో నేనే నటిస్తా

చరణం::2

నా హృదిలో మోహమునై
మోహము చూపే ప్రేమమునై
ప్రేమనుకోరే ప్రియునై 
నా ప్రియుని నేనే వరిస్తా
ప్రేమనుకోరే ప్రియునైనా
ప్రియుని నేనే వరిస్తా

Gunasundari katha--1949
Music::Ogiraalaraamachadraraavu
Lyrics::Pingali NagendraRaavu
Singer's::T.G.kamalaadevi
Cast::Kastoori Sivaraavu, Sreeranjani, Govindaraajula Subbaaraavu, Saantakumaari, Maalati 

:::

ee vanilO kOyilanai 
kOyilapaaDE gaanamunai
gaanamu kOrE chevinai 
naa chevilO nEnE dhwanistaa
gaanamu kOrE chevinainaa 
chevilO nEnE dhwanistaa

::::1

minTa tanE mEghamunai 
mEghamulOni chanchalanai
chanchalakOrE gurinai 
naa gurilO nEnE naTistaa
chanchalakOrE gurinai naa
gurilO nEnE naTistaa

::::2

naa hRdilO mOhamunai
mOhamu choopE prEmamunai
prEmanukOrE priyunai 
naa priyuni nEnE varistaa
prEmanukOrE priyunai naa
priyuni nEnE varistaa

No comments: