Saturday, July 30, 2011

గుణసుందరి కథ--1949

 
సంగీతం::ఓగిరాలరామచంద్రరావు
రచన::పింగళి నాగేంద్రరావు  
గానం::P.లీల  
తారాగణం::కస్తూరి శివరావు, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, శాంతకుమారి, మాలతి 

పల్లవి::

రుపకమ తల్లివై ఘనత  
వెలసిన గౌరి  
రుపకమ తల్లివై ఘనత  
వెలసిన గౌరి 
కల్యాణ హారతిని కలవు నీవే..దేవి
కల్యాణ హారతిని కలవు నీవే..దేవి
ఇలవేల్పువై ఉంటివే..ఏ..ఇల్లెల్లా
శుభకళల దీవింపవే..మా తల్లి
ఇలవేల్పువై ఉంటివే..ఏ..ఇల్లెల్లా
శుభకళల దీవింపవే..ఏ

చరణం::1

శతకోటి శాఖలును ఫల పుష్ప ఫలితమును
శతకోటి శాఖలును ఫల పుష్ప ఫలితమును
ఓ..కల్పకమ తల్లీ..తనువెల్ల కుమకుమయే
ఓ..కల్పకమ తల్లీ..తనువెల్ల కుమకుమయే
నవపరీమళమీయవే..మా పూజ నవమల్లికలను గొనవే

చరణం::2

మానవులు దేవతలు..మంత నీ నీడనే
మానవులు దేవతలు..మంత నీ నీడనే
ఓ..కల్పకమ తల్లీ..పెద్ద ముత్తైదువవు
ఓ..కల్పకమ తల్లీ..పెద్ద ముత్తైదువవు
పేరటాలకు రాగదే..బ్రోకంది ఘనశుభము దీవింపవే
ఓ..తల్లీ..జయముగా..దీవింపవే..గైకొనవే జయ హారతిని ఇదిగో.

Gunasundari katha--1949
Music::Ogiraalaraamachadraraavu
Lyrics::Pingali NagendraRaavu
Singer's::P.Leela 
Cast::Kastoori Sivaraavu,Sreeranjani,Govindaraajula Subbaaraavu,Saantakumaari,Maalati 

::::

rupakama tallivai ghanata..velasina gauri  
rupakama tallivai ghanata..velasina gauri 
kalyaaNa haaratini kalavu neevE..dEvi
kalyaaNa haaratini kalavu neevE..dEvi
ilavElpuvai unTivE..E..illellaa
SubhakaLala deevimpavE..maa talli
ilavElpuvai unTivE..E..illellaa
SubhakaLala deevimpavE..E

::::1

SatakOTi Saakhalunu phala pushpa phalitamunu
SatakOTi Saakhalunu phala pushpa phalitamunu
O..kalpakama tallee..tanuvella kumakumayE
O..kalpakama tallee..tanuvella kumakumayE
navapareemaLameeyavE..maa pooja navamallikalanu gonavE

::::2

maanavulu dEvatalu..manta nee neeDanE
maanavulu dEvatalu..manta nee neeDanE
O..kalpakama tallee..pedda muttaiduvavu
O..kalpakama tallee..pedda muttaiduvavu
pEraTaalaku raagadE..brOkandi ghanaSubhamu deevimpavE
O..tallee..jayamugaa..deevimpavE..gaikonavE jaya haaratini idigO.

No comments: