Saturday, July 30, 2011

రాధా కల్యాణం--1981






















సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల 

పల్లవి::

ఆఆఆఆఅ లలలలలా 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్..ఆఆఆఅ

కలనైనా క్షణమైనా మాయనిదే 
మన ప్రేమా..మన ప్రేమా..ఆ..

కలకాలం కవ్యంలా నిలిచేదే 
మన ప్రేమా..ఆ..మన ప్రేమ..ఆ

కలనైనా క్షణమైనా..ఆ..

చరణం::1

నీ కళ్ళలొ తొంగి చూడనిదే..ఏ..నిదరేది ఆ రేయి నా కళ్ళకి  
నీ కళ్ళలొ తొంగి చూడనిదే..ఏ..నిదరేది ఆ రేయి నా కళ్ళకి

నీ పాట మనసార పాడనిదే నిలకడ ఏది నా మనసుకి
నీ పాట మనసార పాడనిదే నిలకడ ఏది నా మనసుకి

ఊపిరిలో ఊపిరిలా ఒదిగేదే మన ప్రేమా..ఆ..
కలనైనా..ఆ..క్షణమైనా..ఆ..

చరణం::2

నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని
నా చెంపకు ఎంతటి ఉబలాటమో నీ చెంపతో చెలగాటమాడాలని

నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేక రాయాలనీ
నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేక రాయాలనీ

కౌగిలిలో..మ్మ్ హ్హు..
కౌగిలిగా..మ్మ్..కలిగేదే మన ప్రేమా..ఆ

కలనైనా క్షణమైన మాయనిదే 
మన ప్రేమా..మన ప్రేమా..ఆ

కలకాలం కవ్యంలా నిలిచేదే 
మన ప్రేమా..మన ప్రేమ..ఆ

కలనైనా క్షణమైన..ఆ ఆ ఆ ఆ ఆ 

No comments: