సంగీతం::ఇళయరాజ
రచన::రాజశ్రీ
గానం::S.జానకి,S.P.బాలు
తారాగణం::ప్రతాప్‌పోతన్,శాంతికృష్ణ
పల్లవి::
నవ్వులలోన..ఆపువ్వులవాన..ఆ
నవ్వులలోన..ఆపువ్వులవాన..ఆ
నవ్వులలోన..ఆ..పువ్వులవాన..ఆ
నవ్వులలోన..ఆ..పువ్వులవాన..ఆ
నీలో చిలికిందీవయసు
నాలో ఉరికిందీమనసు
భావం నవరాగాలే
కదలాడే శుభయోగాలే
నవ్వులలోన..ఆ..పువ్వులవాన..ఆ
చరణం::1
లలలాలల్లల్లల్లా లలలాల్లాలల్లల్లల్లా
లలలా లలలా లలలలా..ఆఆఆ
కన్ను కన్ను కలిసినవేళ
నీకు నాకు బంధం వేసి ఆలాపించేనే..ఓ
తీయని ఊసులు చిందులు వేసి
ఊగే తూగే కలతే రేపే కథలే పాడేనే
కమ్మని వలపే కానుకలైతే
కులికే కోరికలే తీరే వేడుకలే
జీవితమే వరించే రాగం
నవ్వులలోన..ఆ..పువ్వులవాన..ఆ
చరణం::2
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ ం మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
పరువం పాడే పల్లవి నేనై..
పగలూ రేయీ తోడూ నీడై నీతో సాగనా..ఆ
ఆశలు పొంగే అనురాగాలే
అందీ అందని అనుబంధాలే నీలో చూడనా..ఆ
మమతలు కురిసే నీ ఒడిలోనా
సోలీ తేలానా తేలీ ఆడనా
ఈ నాడే ఫలించే స్నేహం
నవ్వులలోన..ఆ..పువ్వులవాన..ఆ
నీలో చిలికిందీవయసు
నాలో ఉరికిందీమనసు
భావం నవరాగాలే
కదలాడే శుభయోగాలే
భావం నవరాగాలే
కదలాడే శుభయోగాలే
No comments:
Post a Comment