సంగీతం::ఇళయరాజా
రచన::రాజశ్రీ
గానం::G.ఆనంద్, S.P.శైలజ
తారాగణం::కమలహాసన్,శ్రీదేవి,
పల్లవి::
హే..లలలలర..రా
హే..లలలా..లలలా..హా..హా
ఓ చిన్న మాట..వయ్యారం
పాడింది పాటా..సింగారం
పిలిచెను..నిలిచెను నీకై కనలేవా..ఓ రాజా
ఓ చిన్న మాట..వయ్యారం పాడింది పాటా..ఆ
చరణం::1
సరసాన పాడవా..అ..చిరునవులు చిందవా
లలలలలలా..ఆ
సరసాన పాడవా..చిరునవులు చిందవా
వలపుంది నాలో..లలలల
అందుకొనగలేవా..ఊరించలేవా..లలల
చల్లనైన వేళా
నా కళ్ళలో..ఊగేటి ప్రేమా
పిలిచెను..లలలల
వలచెను..లలలల
రాజా..ఓ..ఓ
ఓ చిన్న మాట..వయ్యారం పాడింది పాటా
ఓ చిన్న మాట..వయ్యారం పాడింది పాటా
చరణం::2
రాగాల విందుగా..ఆ..పాడేవు కోకిలా
నీ నవ్వులోనా..లలలల
చిలికె విరుల వానా
ఈ మంచి వేళా..లలలల
పలికె మరుల..వీణా
నా గుండెలో మోహాలు విరిసె
మనసులు..లలలల
కలిసెను..లలలలా
రావే..ఏఏఏ..ఓహో..ఓహో
ఓ చిన్న మాట..వయ్యారం..పాడింది పాటా
సింగారం..లలలల..లలలలల..లాలా..లాలా
ఓ చిన్న మాట..వయ్యారం..పాడింది పాటా
No comments:
Post a Comment