Sunday, August 05, 2012

జన్మజన్మల బంధం--1977



సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::P.సుశీల
సినిమా దర్శకత్వం::P.చంద్రశేఖర రెడ్డి 
తారాగణం::కృష్ణ,వాణిశ్రీ,గుమ్మడి,సత్యనారాయణ,పండరీబాయి,రమాప్రభ.

పల్లవి::

నేనే..నేను నేనే
నేనే..నేను నేనే
జగతి నిండిన అందం..నేనే
జన్మజన్మల బంధం..నేనే
నేను ఉన్నది..నీలోనే
నేనే..నేను నేనే

చరణం::1

నీ నిజం నేనే..సగం నేనే
నీవు నేననే పదం..నేనే
నీ నిజం నేనే..సగం నేనే
నీవు నేననే పదం..నేనే

నేను నువ్వై నువ్వు నేనై
నేను నువ్వై నువ్వు నేనై
నిలిచిపోయే మనం నేనే
నేను ఉన్నది..నీలోనే
నేనే..నేను నేనే

చరణం::2

ఈ సృష్టి నేనే..స్థితి  నేనే
అంతు తేలని అణువు నేనే
ఈ సృష్టి నేనే..స్థితి  నేనే
అంతు తేలని అణువు నేనే

నేను నీలో నీవు నాలో
నేను నీలో నీవు నాలో
కలిసిపోయే లయం నేనే
నేను ఉన్నది నీలోనే

నేనే..నేను నేనే
జగతి నిండిన అందం..నేనే
జన్మజన్మల బంధం..నేనే
నేను ఉన్నది..నీలోనే
నేనే..నేను నేనే
నేను నేనే..నేను నేనే

No comments: