Wednesday, August 08, 2012

మొరటోడు--1977

సంగీతం: M.S.విశ్వనాథన్
రచన::D. సినారె
గానం::వాణి జయరాం
తారాగణం::సత్యనారాయణ,జయసుధ, ప్రభాకర రెడ్డి,శుభ,అల్లు రామలింగయ్య,రావు గోపాలరావు

పల్లవి::

హే కృష్ణా..ఆ ఆ ఆహే కృష్ణ..ఆ ఆ..కృష్ణా
హే కృష్ణా..ఆ ఆ ఆ ఆ ఆ
మళ్ళీ నీవే జన్మిస్తేనీ భగవద్గీతే నిజమయితే
హే కృష్ణా..ఆ ఆ ఆ ఆ
మళ్ళీ నీవే జన్మిస్తేనీ భగవద్గీతే నిజమయితే
ప్రతి సుమవనము బృందావనము
ప్రతి సుమవనము బృందావనము
ప్రతి మూగ మోవీ మోహన మురళీ
కృష్ణా..ఆ ఆ ఆ ఆ
మళ్ళీ నీవే జన్మిస్తే నీ భగవద్గీతే నిజమయితే

చరణం::1

నీవు నేనూ వేరు కాదు..ఇద్దరి ఊరు వేరు కాదు
నీవు నేనూ వేరు కాదు..ఇద్దరి ఊరు వేరు కాదు

ఆడేది పాడేది నేను కాదు..నా ఆటలో పాటలో నీ దయ లేకపోలేదు
ఆడేది పాడేది నేను కాదు..నా ఆటలో పాటలో నీ దయ లేకపోలేదు
అందరి చూపు నా పైన..అందరి చూపు నా పైన
మరి నా చూపేమో నీ పైన

హే కృష్ణా..ఆ ఆ ఆ ఆ
మళ్ళీ నీవే జన్మిస్తే..నీ భగవద్గీతే నిజమయితే

చరణం::2

గోవులు కాస్తూ నీ వుంటావు..జీవిత సాగిస్తు వుంటావు
గోవులు కాస్తూ నీ వుంటావు..నీ జీవిత సాగిస్తు వుంటావు
ఊ ఊ ఊ ఊ ఊ
పలికించు నీ వేణు గీతానికి..ఫలితము ఎన్నడు కోరుకోవులే నీవు
పలికించు నీ వేణు గీతానికి..ఫలితము ఎన్నడు కోరుకోవులే నీవు

నీ కథలోన నేనున్నాను..నీ కథలోన నేనున్నాను
నా కథలోన నీవున్నావు

కృష్ణా..మళ్ళీ నీవే జన్మిస్తే..నీ భగవద్గీతే నిజమయితే

Moratodu--1977
Music::M.S.Visvanaathan
Lyrics::D.sinaare
Singer::Vaani Jayaraam
Cast::Satyanaaraayana,Jayasudha, Prabhaakara Reddi,Subha,Allu Raamalingayya,Raavu gOpaalaraavu.

:::

hee krshnaa..aa aa aa..he krshna..aa aa..krshnaa
hae krshnaa..aa aa aa aa aa
maLLee neeve janmiste nee bhagavadgeete nijamayite
hae krshnaa..aa aa aa aa
mallee neeve janmiste nee bhagavadgeete nijamayite
prati sumavanamu brndaavanamu
prati sumavanamu brndaavanamu
prati mooga movee mohana muralee

krshnaa..aa aa aa aa
mallee neeve janmiste..nee bhagavadgeete nijamayite

:::1

neevu nenoo veru kaadu..iddari ooru veru kaadu
neevu nenoo veru kaadu..iddari ooru veru kaadu

aadedi paadedi nenu kaadu..naa aatalo paatalo nee daya lekapoledu
aadedi paadedi nenu kaadu..naa aatalo paatalo nee daya lekapoledu 
andari choopu naa paina..andari choopu naa paina
mari naa choopemOo nee paina

krshnaa..aa aa aa aa
mallee neeve janmisteka saagistu vuntaavu

:::2

govulu kaastoo nee vuntaavu..jeevita saagistu vuntaavu
U U U U U U
govulu kaastoo nee vuntaavu..neejeevita saagistu vuntaavu

palikinchu nee venu geetaaniki..phalitamu ennadu korukovule neevu
palikinchu nee venu geetaaniki..phalitamu ennadu korukovule neevu

nee kathalona nenunnaanu..nee kathalona nenunnaanu
naa kathalona neevunnaavu

krshnaa..aa aa aa aa
mallee neeve janmiste..nee bhagavadgeete nijamayite

No comments: