Tuesday, March 12, 2013

టక్కరి దొంగ చక్కని చుక్క--1969

సంగీతం::సత్యం 
రచన::D.సినారె
గానం::S.P.బాలు
తారాగణం::కృష్ణ,రాజనాల,సత్యనారాయణ,రాజబాబు,ధూళిపాళ,విజయనిర్మల,విజయలలిత,
మీనాకుమారి

పల్లవి::

ఓ..చక్కని చుక్కా..హే..చక్కని చుక్కా..అహా 

నడకలు చూస్తే మనసౌతుందీ..కులుకులు చూస్తే మతిపోతుంది
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 
ఓ యబ్బో ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 
నడకలు చూస్తే మనసౌతుందీ..కులుకులు చూస్తే మతిపోతుంది
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 

చరణం::1

చూడూ ఇటు చూడూ..పగవాడుకాదు జతగాడు
నవ్వూ అరే నవ్వూ..రతనాల పెదవిపై రువ్వూ
చూడూ ఇటు చూడూ..పగవాడుకాదు జతగాడు
నవ్వూ అరే నవ్వూ..రతనాల పెదవిపై రువ్వూ
ఒక కంట మంటలను మెరిపించు..ఒక కంట మంటలను మెరిపించు..
కానీ..ఒక కంట మల్లెలను కురిపించూ..

ఓ యబ్బో..ఏమి చెలి సొగసూ..ఓ యబ్బో..ఏమి తలబిరుసు
ఓ యబ్బో..ఏమి చెలి సొగసూ..ఓ యబ్బో..ఏమి తలబిరుసు

నడకలు చూస్తే మనసౌతుందీ..కులుకులు చూస్తే మతిపోతుంది
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 

చరణం::2

ఊగీ..అటు సాగీ..ఒక నాగులాగ చెలరేగీ
విసిరీ..అటు కసిరీ..తనువెల్ల చీకటులు ముసిరీ

ఈ పూట నన్ను ద్వేషించేవు..ఈ పూట నన్ను ద్వేషించేవు
కానీ..ఆ పైన నన్నే ప్రేమించేవూ..

ఓ యబ్బో..ఏమి ఆ విరుపు..ఓ యబ్బో..ఏమి ఆ మెరుపు
ఓ యబ్బో..ఏమి ఆ విరుపు..ఓ యబ్బో..ఏమి ఆ మెరుపు

నడకలు చూస్తే మనసౌతుందీ..కులుకులు చూస్తే మతిపోతుంది
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 
అహా..ఓయబ్బో..ఏమి శింగారం..ఓయబ్బో..లేత బంగారం 

Takkari donga chakkani chukka--1969
Music::Satyam
Lyrics::D.sinare
Singers::S.P.Baalu
Cast::Krishna , Rajanala , Satyanarayana , Raja babu , Dhulipala , Vijayanirmala , Vijayalalita , Meenakumari

pallavi::

O..chakkani chukaa..hE..chakkani chukkaa..ahaa

naDakalu chUstE manasoutundii..kulukulu chUstE matipOtundi
ahaa..OyabbO..Emi Singaaram..OyabbO..lEta bangaaram 
O yabbO Emi Singaaram..OyabbO..lEta bangaaram 
naDakalu chUstE manasoutundii..kulukulu chUstE matipOtundi
ahaa..OyabbO..Emi Singaaram..OyabbO..lEta bangaaram 
charaNam::1

chUDuu iTu chUDU..pagavaaDukaadu jatagaaDu
navvuu arE navvuu..ratanaala pedavipai ruvvuu

oka kanTa manTalanu meripinchu..oka kanTa manTalanu meripinchu..
kaanii..oka kanTa mallelanu kuripinchU..

O yabbO..Emi cheli sogasuu..O yabbO..Emi talabirusu
O yabbO..Emi cheli sogasuu..O yabbO..Emi talabirusu

naDakalu chUstE manasoutundii..kulukulu chUstE matipOtundi
ahaa..OyabbO..Emi Singaaram..OyabbO..lEta bangaaram 

charaNam::2

Ugii..aTu saagii..oka naagulaaga chelarEgii
visirii..aTu kasirii..tanuvella chiikaTulu musirii

ii pooTa nannu dwEshinchEvu..ii pooTa nannu dwEshinchEvu
kaanii..aa paina nannE prEminchEvU..

O yabbO..Emi A virupu..O yabbO..Emi A merupu

No comments: