సంగీతం::V.కుమార్
రచన::C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,K.జమునారాణి
పల్లవి::
జయంతి::
వలచిన మనసే..ఆలయం
అది ఒకే దేవునికి..నిలయం
జమన::
ఆ దేవుని అలరించు..దారులు రెండు
ఒకటి అనురాగం..ఒకటి ఆరాధనం
జయంతి::
నీ వన్నదీ!
నీ వన్నది నీవనుకొన్నది
జమున::
నే నన్నది ఇలలో ఉన్నది
జయంతి::
నీ వన్నదీ!
నీ వన్నది నీవనుకొన్నది
జమున::
నే నన్నది ఇలలో ఉన్నది
జయంతి::
నీ మదిలో మెదిలే..స్వప్నమదీ..ఈ..
నీ మదిలో మెదిలే..స్వప్నమదీ
జమున::
స్వప్నం కాదు..సత్యమిదీ
మాయని జీవిత సత్యమిది
జయంతి::
నీ వన్నది నీవనుకొన్నది
చరణం::1
జయంతి::
ఒక హృదయంలో..నివసించేది
ఒకే ప్రేమికుడు..కాదా..ఆ..
ఒక హృదయంలో..నివసించేది
ఒకే ప్రేమికుడు..కాదా
జమున::
ఆ ప్రేమికుని మనసారచూసే
ఆ ప్రేమికుని మనసారచూసే
కన్నులు రెండు..కాదా
జయంతి::
శ్రీనివాసునీ ఎదపై నిలిచేది
శ్రీనివాసునీ ఎదపై నిలిచేది
శ్రీలక్ష్మియే..కాదా
జమున::
అలిమేలు మంగ..దూరాన ఉన్నా
అలిమేలు మంగ..దూరాన ఉన్నా
ఆతని సతియేకాదా..ఆతని సతియేకాదా
జమున::
జయ ఏమిటిది?
చూడూ..అందరు మనల్నే చూస్తున్నారు..పాడు..మ్మ్..
జయంతి::
నీ వన్నది..నీవనుకొన్నదీ
జమున::
నే నన్నది ఇలలో..ఉన్నది
జయంతి::
నీ వన్నది..నీవనుకొన్నదీ
చరణం::2
జయంతి::
బ్రతుకు దారిలో..నడిచేవారికి
గమ్యం ఒకటే..కాదా..ఆ..
బ్రతుకు దారిలో..నడిచేవారికి
గమ్యం ఒకటే..కాదా
జమున::
పదిలంగా ఆ గమ్యం చేర్చే
పదిలంగా ఆ గమ్యం చేర్చే
పాదాలు రెండు..కాదా
జయంతి::
కృష్ణుని సేవలో..ఓ..
కృష్ణుని సేవలో..పరవశమొందిన
రుక్మిణి నా..ఆదర్శం..
జమున::
అతని ధ్యానమున..అన్నీ మరచినా
అతని ధ్యానమున..అన్నీ మరచినా
రాధయే నా..ఆదర్శం..మ్మ్..
రాధయే..ఏ..నా..ఆదర్శం..
Collector janaki--1972
Music::V.Kumar
Lyrics::C.Narayana Reddy
Singer's::P.Suseela, K.Jamunaaraani
Saaki::--
jayanti::
valachina manasE..Alayam
adi okE dEvuniki..nilayam
jamana::
aa dEvuni alarinchu..daarulu renDu
okaTi anuraagam..okaTi Araadhanam
::::---
jayanti::
nee vannadii!
nee vannadi neevanukonnadi
jamuna::
nE nannadi ilalO unnadi
jayanti::
nee vannadii!
nee vannadi neevanukonnadi
jamuna::
nE nannadi ilalO unnadi
jayanti::
nee madilO medilE..swapnamadii..ii..
nee madilO medilE..swapnamadii
jamuna::
swapnam kaadu..satyamidii
maayani jeevita satyamidi
jayanti::
nee vannadi neevanukonnadi
charaNam::1
jayanti::
oka hRdayamlO..nivasinchEdi
okE prEmikuDu..kaadaa..aa..
oka hRdayamlO..nivasinchEdi
okE prEmikuDu..kaadaa
jamuna::
aa prEmikuni manasaarachUsE
aa prEmikuni manasaarachUsE
kannulu renDu..kaadaa
jayanti::
Sreenivaasunii edapai nilichEdi
Sreenivaasunii edapai nilichEdi
SreelakshmiyE..kaadaa
jamuna::
alimElu manga..dooraana unnaa
alimElu manga..dooraana unnaa
aatani satiyEkaadaa..aatani satiyEkaadaa
jamuna::
jaya EmiTidi?
chuDU..andaru manalnE chUstunnaaru..paaDu..mm..
jayanti::
nee vannadi..neevanukonnadii
jamuna::
nE nannadi ilalO..unnadi
jayanti::
nee vannadi..neevanukonnadii
charaNam::2
jayanti::
bratuku daarilO..naDichEvaariki
gamyam okaTE..kaadaa..aa..
bratuku daarilO..naDichEvaariki
gamyam okaTE..kaadaa
jamuna::
padilangaa aa gamyam chErchE
padilangaa aa gamyam chErchE
paadaalu renDu..kaadaa
jayanti::
kRshNuni sEvalO..O..
kRshNuni sEvalO..paravaSamondina
rukmiNi naa..aadarSaM..
jamuna::
atani dhyaanamuna..annii marachinaa
atani dhyaanamuna..annii marachinaa
raadhayE naa..AdarSam..mm..
raadhayE..E..naa..AdarSam..
No comments:
Post a Comment