సంగీతం::మాస్టర్ వేణు
రచన::సముద్రాల జూనియర్
గానం::P.సుశీల, బృందం
పల్లవి::
డుర్ర్ర్ర్ర్ర్ర్ యహా..
మెమెమె...
మెమెమె మేకలన్ని కలిసి పోటాయీ
మనసుండీ మనుషులంతా కలసిపోలేరూ
మెమెమె...
మెమెమె మేకలన్ని కలిసి పోటాయీ
మనసుండీ మనుషులంతా కలసిపోలేరూ
కలసిపోలేరూ..
చరణం::1
గొల్లావు కర్రావు..గొర్రెలేని గొర్రెలమంద
గొల్లావు కర్రావు..గొర్రెలేని గొర్రెలమంద
బుర్రున్న ఓ మనిసి..నన్ను చూసి లేవమంది
చెపుతాను వినవయ్యా..నువు నేను సరిజోడు
చెపుతాను వినవయ్యా..నువు నేను సరిజోడు
కలిసి మెలిసి ఉండే..ఏనాడు లేదు కీడు..హోయ్
కలిసి మెలిసి ఉండే..ఏనాడు లేదు కీడు..డుర్ర్ర్..
మెమెమె మేకలన్ని కలిసి పోటాయీ
మనసుండీ మనుషులంతా కలసిపోలేరూ
చరణం::2
వస్తుంది ఒకనాడు..వడగళ్ళ గాలివాన
వస్తుంది ఒకనాడు..వడగళ్ళ గాలివాన
నీతోడు నీ గూడు..కలిసేను ఏటిలోన
నాదారి నాదంటే..నీదారి గోదారి
నాదారి నాదంటే..నీదారి గోదారి
నమ్ము నా మాట..హోయ్ బుల్ బుల్ మిఠయి రాజా
హోయ్ బుల్ బుల్ మిఠయి రాజా..హోయ్ బుల్ బుల్ మిఠయి రాజా
హోయ్ బుల్ బుల్ మిఠయి రాజా..హోయ్ బుల్ బుల్ మిఠయి రాణీ
హోయ్ బుల్ బుల్ మిఠయి రాణీ..హోయ్ బుల్ బుల్ మిఠయి రాజా
Bommalu Cheppina Katha--1969
Music::Mastar Venu
Lyrics::Samudrala(Jr)
Singer's::P.Suseela , Brundam
::::
Durrrrrrr yahaa..
mememe...
mememe mEkalanni kalisi pOTaayii
manasunDii manushulantaa kalasipOlErU
mememe...
mememe mEkalanni kalisi pOTaayii
manasunDii manushulantaa kalasipOlErU
kalasipOlErU..
::::1
gollaavu karraavu..gorrelEni gorrelamanda
gollaavu karraavu..gorrelEni gorrelamanda
burrunna O manisi..nannu chUsi lEvamandi
cheputaanu vinavayyaa..nuvu nEnu sarijODu
cheputaanu vinavayyaa..nuvu nEnu sarijODu
kalisi melisi unDE..EnaaDu lEdu keeDu..hOy
kalisi melisi unDE..EnaaDu lEdu keeDu..Durrr..
mememe mEkalanni kalisi pOTaayii
manasunDii manushulantaa kalasipOlErU
::::2
vastundi okanaaDu..vaDagaLLa gaalivaana
vastundi okanaaDu..vaDagaLLa gaalivaana
neetODu nee gooDu..kalisEnu ETilOna
naadaari naadanTE..needaari gOdaari
naadaari naadanTE..needaari gOdaari
nammu naa maaTa..hOy bul bul miThayi raajaa
hOy bul bul miThayi raajaa..hOy bul bul miThayi raajaa
hOy bul bul miThayi raajaa..hOy bul bul miThayi raaNii
hOy bul bul miThayi raaNii..hOy bul bul miThayi raajaa
No comments:
Post a Comment