Friday, September 30, 2011

యమగోల--1977



సంగీతం::K.చక్రవర్తి 
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు

తారాగణం::N.T.రామారావు,జయప్రద,సత్యనారాయణ,

అల్లు రామలింగయ్య,నిర్మల,మంజుల,జయమాలిని


ఏహే..హే..హే..హే..ఆహా హా హా ఆహా అహా హా 

అతడు::వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా
వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా

ఆమె::అయ్యబాబోయ్‌ ఆగలేను
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను

అతడు::వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా

ఆమె::అయ్యబాబోయ్‌ ఆగలేను
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను

అతడు::కన్నుల తెరతీసి..వెన్నెల వలవేసి
కన్నుల తెరతీసి..వెన్నెల వలవేసి
ప్రాణం లాగేసి పోతే ఎలా..

ఆమె::ఏటికాడ కన్నుకొట్టి..తోటకాడ చేయిపట్టి
ఏటికాడ కన్నుకొట్టి..తోటకాడ చేయిపట్టి
నా పైట ఈ పూట నాజూకుగా లాగిపట్టి
మెలికేస్తే ఎలా ఎలా
పెనవేస్తే ఎలా ఎలా
అయ్యబాబోయ్‌ ఆగలేను
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను

అతడు::వయసు ముసురుకొస్తున్నది వానమబ్బులా
సొగసు దూసుకొస్తున్నది సూది మెరుపులా

ఆమె::చెంపలు నిమిరేసి..సిగ్గులు కాజేసి
చెంపలు నిమిరేసి..సిగ్గులు కాజేసి
నిప్పులు చెరిగేసి పోతే ఎలా..

అతడు::నిన్న కలలో వెన్ను తట్టీ..మొన్న కలలో ముద్దు పెట్టి
ఆపైన నాలోన తీపి సెగలే రగులబెట్టీ
ఊరుకుంటే ఎలా ఎలా..జారుకొంటే ఎలా ఎలా

ఆమె::అయ్యబాబోయ్‌ ఆగలేను
ఆ ముసురూ ఈ విసురూ ఆపలేను

హే..ఏ..హే..ఆ..హాహాహాహాహా
ఆ ఆ ఆ ఆ ఆ..హాహాహాహా

Yamagola--1977
Music::K.Chakravarthy
Lyricist::C.Narayana Reddy
Singer's::S.P.BaluP ,P.Suseela
Cast::N.T.Ramaravu,Jayaprada,Satyanarayana,Alluramalingayya,Nirmala,Manjula,Jayamalini.

:::

hey hey hey ha ha ha aa
vayasu musurukosthunnadi vaana mabbula
sogasu dhusukosthunnadhi sudhi merupula
vayasu musurukosthunnadi vaana mabbula
sogasu dhusukosthunnadhi sudhi merupula
ayya babooyi agalenu
aa musuru ee visuru aapalenu

kannulu thera theesi...vennala vala vesi
kannulu thera theesi....vennala vala vesi
pranam laagesi pothe ela
yeti kaada kannu kotti....thota kaada cheyi patti
yeti kaada kannu kotti....thota kaada cheyi patti
naa paita ee puta naazukuga
laagi petti melikesthe ela ela
penavesthe ela ela
ayya babbooyi agalenu
aa musuru ee visuru aapalenu

champalu nimiresi siggulu kaajesi
champalu nimiresi siggulu kaajesi
nippulu cherigesi pothe ela
ninna kalalo vennu thatti......monna kalalo muddhu petti
ninna kalalo vennu thatti.....monna kalalo muddhu petti
aa paina naalona theepi segale thagulabetti
vurkunte ela ela jaarukunte ela ela
ayya babbooyi agalenu
aa musuru ee visuru aapalenu
hE..E..hE..aa..haahaahaahaahaa

aa aa aa aa aa..haahaahaahaa


No comments: