Tuesday, December 27, 2011

రాజా-రమేష్--1977::సావేరి::రాగం






సంగీతం::KV.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.సుశీల

తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,జగ్గయ్య,కాంచన,విజయలలిత,జయమాలిని,K.V.చలం

సావేరి::రాగం 

{జోగియా--హిందుస్తానీ}

ఎంతో రసికుడు దేవుడు
ఎన్నిపువ్వు లెన్ని రంగు లెన్నిసొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు

ఎంతో రసికుడు దేవుడు
ఎన్నిపువ్వు లెన్ని రంగు లెన్నిసొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు

ఎంతో..ఓ..రసికుడు దేవుడు 

చరణం::1

పువ్వులను నవ్వమని..పుట్టించాడూ
నవ్వలేని నాడు..రాలిపొమ్మన్నాడూ..

పువ్వులను నవ్వమని..పుట్టించాడూ
నవ్వలేని నాడు..రాలిపొమ్మన్నాడూ..

నువ్వులేల నవ్వులేల..ఉండమన్నాడూ
నా తలరాత ఎందుకో..తలక్రిందుల రాసాడు..ఊ..

ఎంతో రసికుడు దేవుడు
ఎన్నిపువ్వు లెన్ని రంగు లెన్నిసొగసులిచ్చాడు
అన్నిటిలో నిన్నే చూడమన్నాడు

ఎంతో..ఓ..రసికుడు దేవుడు

చరణం::2

నిన్ను కొలిచాను ఎన్నెన్నో పూలతో
నన్ను కడతేర్చమన్నాను తాళిబొట్టుతో

నిన్ను కొలిచాను ఎన్నెన్నో పూలతో..ఓ..
నన్ను కడతేర్చమన్నాను తాళిబొట్టుతో

నా దేవుని పూజకు తగని పూవునో
నా దేవుని పూజకు తగని పూవునో

పిలిచావా పుణ్యమూర్తినీ..ఈ..

నిలిపావీ..పాపినీ.....


Raajaa Ramesh--1977 
Music::K.V.Mahadevan
Lyrics::Achaarya Atreya
Singer's::P.Suseela

entO rasikuDu dEvuDu
ennipuvvu lenni rangu lennisogasulichchaaDu
anniTilO ninnE chUDamannaaDu

entO rasikuDu dEvuDu
ennipuvvu lenni rangu lennisogasulichchaaDu
anniTilO ninnE chUDamannaaDu

entO..O..rasikuDu dEvuDu 

charaNam::1

puvvulanu navvamani..puTTinchaaDuu
navvalEni naaDu..raalipommannaaDU..

puvvulanu navvamani..puTTinchaaDuu
navvalEni naaDu..raalipommannaaDU..

nuvvulEla navvulEla..unDamannaaDU
naa talaraata endukO..talakrindula raasaaDu..U..

entO rasikuDu dEvuDu
ennipuvvu lenni rangu lennisogasulichchaaDu
anniTilO ninnE chUDamannaaDu

entO..O..rasikuDu dEvuDu

charaNam::2

ninnu kolichaanu ennennO poolatO
nannu kaDatErchamannaanu taaLiboTTutO

ninnu kolichaanu ennennO poolatO..O..
nannu kaDatErchamannaanu taaLiboTTutO

naa dEvuni poojaku tagani poovunO
naa dEvuni poojaku tagani poovunO

pilichaavaa puNyamoortinii..ii..

nilipaavii..paapinii.....

No comments: