సంగీతం::మాష్టర్‌వేణు
రచన::ఆరుద్ర,ముళ్ళపూడి,C.నారాయణరెడ్డి
గానం::MS.రాజు,LR.ఈశ్వరీ
తళతళలాడె కన్నులు..తహతహలాడే ఊహలు
తళతళలాడె కన్నులు..తహతహలాడే ఊహలు
గుమగుమలాడే గుండెలూ..కులుకుచువేసేను చిందులూ
తళతళలాడె కన్నులు..తహతహలాడే ఊహలు
యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ
పెదవులే దొండపండటా..హృదయమేపూలచెండటా
పెదవులే దొండపండటా..హృదయమేపూలచెండటా
పలుకులే పనసతొనలటా..తలపులే వలపు గనులటా
పలుకులే పనసతొనలటా..తలపులే వలపు గనులటా
నేను నీకైపూలతోటై..మినుటు యుగమై వేచేనూ
కనులువేయి ఎదురుచూచి..కాయకాచిపండేను
తళతళలాడె కన్నులు..తహతహలాడే ఊహలు
గుమగుమలాడే గుండెలూ..కులుకుచువేసేను చిందులూ
తళతళలాడె కన్నులు..తహతహలాడే ఊహలు
యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ
యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ
యూడీలీ..యూడీలీ..యూడీలీ..
యూడీలీ..యూడీలీ..డుడుడు..డూడూ
దొంగవై దారి కాయకోయ్..దురుసుగా కళ్ళుమూయకోయ్
దొంగవై దారి కాయకోయ్..దురుసుగా కళ్ళుమూయకోయ్
చిలిపిగా చిటిక వేయకోయ్..చెక్కిలీనొక్కి చిదమకోయ్
చిలిపిగా చిటిక వేయకోయ్..చెక్కిలీనొక్కి చిదమకోయ్
కొంటెపనులే చేయకుంటే..కొసరినిన్నే చేరేదా
జంటకోరీ వెంటనుంటే..కంటిపాపై నవ్వేదా
తళతళలాడె కన్నులు..తహతహలాడే ఊహలు
గుమగుమలాడే గుండెలూ..కులుకుచువేసేను చిందులూ
తళతళలాడె కన్నులు..తహతహలాడే ఊహలు
లలలలలల్లల్లలా..లలలలలాలల్లల్లలా
లలలలలల్లల్లలా..లలలలలాలల్లల్లలా
No comments:
Post a Comment