Monday, March 22, 2010

భక్త జయదేవ--1961::జైజైవంతి::రాగం

























సంగీతం::S.రాజేశ్వరరావు 
రచన::జయదేవ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,అంజలీదేవి, రేలంగి, నాగయ్య, ముక్కామల, సంధ్య
జైజైవంతి::రాగం

పల్లవి::

ప్రియే చారుశీలే..ప్రియే చారుశీలే
వదసి యది కించిదపి దంత రుచి కౌముది
వదసి యది కించిదపి దంత రుచి కౌముది
హరతి దర తిమిరమతిఘోరం
హరతి దర తిమిరమతిఘోరం
స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా
స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా
రోచయతు లోచన చకోరం

ప్రియే చారుశీలే..ప్రియే చారుశీలే..ప్రియే

చరణం::1

ముంచ మయి మానమనిదానం
ముంచ మయి మానమనిదానం
సపది మదనానలో దహతి మమ మానసం
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి..దేహి ముఖ కమల మధు పానం

ప్రియే చారుశీలే..ప్రియే చారుశీలే..ప్రియే

చరణం::2

త్వమసి మమ జీవనం..త్వమసి మమ భూషణం
త్వమసి మమ జీవనం..త్వమసి మమ భూషణం
త్వమసి మమ భవ జలధి రత్నం..ఊ..ఊ
త్వమసి మమ భవ జలధి రత్నం
భవతు భవతీహ మయి సతతమనురోధిని
భవతు భవతీహ మయి సతతమనురోధిని
తత్ర మమ హృదయ మతియత్నం

ప్రియే చారుశీలే..ప్రియే చారుశీలే..ప్రియే

చరణం::3

స్మర గరళ ఖండనం..మమ శిరసి మండనం
స్మర గరళ ఖండనం..మమ శిరసి మండనం
దేహి పద పల్లవముదారం..దేహి పద పల్లవముదారం

No comments: