Monday, March 22, 2010

భక్త జయదేవ--1961























సంగీతం::S.రాజేశ్వరరావు 
రచన::జయదేవ
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,అంజలీదేవి, రేలంగి, నాగయ్య, ముక్కామల, సంధ్య

పల్లవి::

యా రమితా..వనమాలినా
సఖీ..యా రమితా వనమాలినా

చరణం::1

సజలజలదసముదయరుచిరేణ
దళతి న సా హృది విరహభరేణ
సజలజలదసముదయరుచిరేణ
దళతి న సా హృది విరహభరేణ
సకలభువనజన వరతరుణేన
సకలభువనజన వరతరుణేన
వహతి న సా రుజ మతికరుణేన 
యా రమితా వనమాలినా
సఖీ..యా రమితా వనమాలినా

చరణం::2

అనిలతరళ కువలయనయనేన
తపతి న సా కిసలయ శయనేన
యా రమితా వనమాలినా

యా రమితా వనమాలినా
సఖీ..యా రమితా వనమాలినా

వికసితసరసిజ..లలితముఖేన
స్ఫుటతీ న సా..మనసిజవిసిఖేన
వికసితసరసిజ..లలితముఖేన
స్ఫుటతి న సా..మనసిజ విశిఖేన
అమృత మధుర..మృదుతరవచనేన 
అమృత మధుర..మృదుతరవచనేన 
జ్వలతి న సా..మలయజ పవనేన 

No comments: