సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన:దాశరధి
గానం::భానుమతి
రాగం::గౌళసారంగ
తారాగణం::P. భానుమతి,జమున,చలం,పద్మనాభం,గీతాంజలి,రాజనాల,ఛాయాదేవి,సత్యనారాయణ
::::::::::::::::::::::::::::
శరణం నీ దివ్య చరణం
నీ నామమె ఎంతో మధురం
శరణం నీ దివ్య చరణం
నీ నామమె ఎంతో మధురం
శ్రీ శేషసైలవాసా..ఆ..ఆ..
శరణం నీ దివ్య చరణం
నీ నామమె ఎంతో మధురం
1:::
భక్తుల బ్రోచే స్వామివి నీవే
పేదల పాలిటి పెన్నిధినీవే
భక్తుల బ్రోచే స్వామివి నీవే
పేదల పాలిటి పెన్నిధినీవే
సకలజీవులను చల్లగచూచే
సకలజీవులను చల్లగ చూచే
కరుణామయుడవు నీవే...
!!శరణం నీ దివ్య చరణం
నీ నామమె ఎంతో మధురం
శ్రీ శేషసైలవాసా..ఆ..ఆ..
శరణం నీ దివ్య చరణం !!
2:::
తేత్రా యుగమునా శ్రీరాముడవై
ద్వాపరమందునా గోపాలుడవై
తేత్రా యుగమునా శ్రీరాముడవై
ద్వాపరమందునా గోపాలుడవై
ఈ యుగమందునా వేంకటపతివై
ఆ....ఆ....ఆ....
ఈ యుగమందునా వేంకటపతివై
భువిపై వెలసితివి నీవే...
!!శరణం నీ దివ్య చరణం
నీ నామమె ఎంతో మధురం
శ్రీ శేషసైలవాసా..ఆ..ఆ..
శరణం నీ దివ్య చరణం !!
No comments:
Post a Comment