Saturday, August 18, 2007

పదహారెళ్ళ వయసు--1978::రాగం: కీరవాణి



!! రాగం:::కీరవాణి !!
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S. జానకి

Film Directed By: K.Raghavendra Rao
Actors::Chandramohan,Sreedevi,Mohanbabu,Nirmalamma


::::::::::::::::::సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా
చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే...

!! సిరిమల్లె పూవ్వా !!


::::1

తెల్లారబోతుంటీ నా కల్లోకి వస్తాడే
కళ్ళార చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా సందమావ రాడే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో

!! సిరిమల్లె పువ్వా !!
::::2

కోనల్లో కోయన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న వో తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లార దిక్కులు దాటి వాడెన్నళ్ళకొస్తాడో

!! సిరిమల్లె పువ్వా !!

No comments: