Saturday, August 18, 2007

సాగరసంగమం--1983::షణ్ముఖ ప్రియ::రాగం



సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::SP.బాలు

 Cast::Kamal Hassan, Jayapradha, Sarath Babu, S.P.Shailaja, Sakshi Ranga Rao, Geetha, Manju Bhargavi

రాగం::షణ్ముఖ ప్రియ


:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

తకిట తదిమి తకిట తదిమి తందాన
హ్రుదయలయల జతుల గతుల తిల్లన
తడబడు అడుగులు తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శ్రుతిని లయని ఓకటి చేసి

!! తకిట తదిమి !!


నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
అరెంటి నట్టు నడుమ
నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
అరెంటి నట్టు నడుమ
నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకి ఇది తెలిసి అలుసా
తెలిసి తెలియని ఆశల వయసే వరసా
తెలుస మనస నీకి ఇది తెలిసి అలుసా
తెలిసి తెలియని ఆశల లలలలలలా
ఏటి లోని అలలవంటి
కంటి లోని కలలు కదిపి
గుండి అలేను అంది అలుగు చేసి


!! తకిట తదిమి !!

పలుక రాగ మధురం
నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులు గా వెలిసే
సుస్వరాల గోపురం
పలుక రాగ మధురం
నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులు గా వేలిసే
సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడినదే
అలకల కులుకుల అలమేల్మంగ
అల్లడుల్లు కురియగ నాడేనదే
ఈ ఈ అలకల కులుకులు అలమేల్మంగ
అన్న అన్నమయ్య మాట
అచ తేనే తెలుగు పాట
పలవించు పద కవితలు పాడి

!! తకిత తదిమి !!

No comments: