గానం :P.సుశీల
సంగీతం : జి.కె.వెంకటేష్
కలలు కన్న రాధా
కనులలో మనసులో గోపాలుడే
కలలు కన్న రాధ!
కనులలో మనసులో గోపాలుడే
నీ జతలో శృతి చేసుకుంది హృదయం
నీ జతలో శృతి చేసుకుంది హృదయం
నీవు తాకగానే నిలువెల్ల వేణు గానం
ఔనా...ఔనా...ఔనా.....
!! కలలు కన్న రాధా
కనులలో మనసులో గోపాలుడే
కలలు కన్న రాధ !!
నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా..
నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా
నీడలాగ నీతో బ్రతుకెల్ల సాగిపోనా
ఔనా...ఔనా...ఔనా.....
!! కలలు కన్న రాధా
కనులలో మనసులో గోపాలుడే
కలలు కన్న రాధ!!
ఈ వలపే నిలవాలి యుగ యుగాలు..
ఈ వలపే నిలవాలి యుగ యుగాలు
ఎన్ని జన్మలైనా ఈ బంధమున్న చాలు
ఔనా...ఔనా...ఔనా.....
!! కలలు కన్న రాధా
కనులలో మనసులో గోపాలుడే
కలలు కన్న రా..ధ!!
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
No comments:
Post a Comment