సంగీతం::K.V.మహదేవన్
రచన::మోదుకూరి జాన్సన్
గానం::S.P.బాలు, P.సుశీల
Directed By::P.Chandrasekhara Reddy
తారాగణం::కృష్ణ,జయసుధ,సుమలత,K.విజయ,అన్నపూర్ణ,సత్యనారాయణ,ప్రభకర్ రెడ్డి,నూతన్ ప్రసాద్,కాంతారావు,వంకాయల,P.L.నారాయణ,సుత్తి వీరభద్రారావు,సుత్తివేలు.
పల్లవి::
చేత వెన్నముద్దలుంచి..చెంగల్వ పూవులుంచి
బంగారు మనసంత నీకు చుట్టి
చిన్నెల కృష్ణ..నిన్ను చేరి కొలుతు
నా వన్నెల కృష్ణ..వేయి పూల కొలుతు
చిన్నెల కృష్ణ..నిన్ను చేరి కొలుతు
నా వన్నెల కృష్ణ..వేయి పూల కొలుతు
చేత వెన్నముద్దలుంచి..చెంగల్వ పూవులుంచి
బంగారు మనసంత నీకు చుట్టి
చిన్నెల రాధ..నిన్ను చేరుకొందు
నా వన్నెల రాధ..నిన్నేలుకొందు
చిన్నెల రాధ..నిన్ను చేరుకొందు
నా వన్నెల రాధ..నిన్నేలుకొందు
చరణం::1
తీపి తీపి జ్ఞాపకాలు..తలంబ్రాలు పోసి
మనసులోని ఊసులన్ని..మంత్రాలు చేసి
తీపి తీపి జ్ఞాపకాలు..తలంబ్రాలు పోసి
మనసులోని ఊసులన్ని..మంత్రాలు చేసి
చిన్న నాటి తలపులన్ని..సన్నాయి చేసి
చిన్న నాటి తలపులన్ని..సన్నాయి చేసి
నా గుండెనే మరుని..గుడి గంటలు చేసి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిన్నెల కృష్ణ..నిన్ను చేరి కొలుతు
నా వన్నెల కృష్ణ..వేయి పూల కొలుతు
చేత వెన్నముద్దలుంచి..చెంగల్వ పూవులుంచి
బంగారు మనసంత నీకు చుట్టి
చిన్నెల రాధ..నిన్ను చేరుకొందు
నా వన్నెల రాధ..నిన్నేలుకొందు
చరణం::2
No comments:
Post a Comment