సంగీతం::సత్యం
రచన::వీటూరి
గానం::S.P.బాలు , P.సుశీల
తారాగణం::శోభన్ బాబు,మురళీమోహన్,మోహన్‌బాబు,ప్రసాద్ బాబు,జయప్రద,మాధవి,చలం,జయమాలిని
పల్లవి::
ఓహో..ఓ..ఓహోహో..ఓ
ఏహే..ఓహోహో.ఏహేహే
కలిసే మనసుల..తొలి గీతం
ఎన్నో జన్మల..సంగీతం
కలిసే మనసుల..తొలి గీతం
ఎన్నో జన్మల..సంగీతం
ఆమని వలపుల..కమ్మని కధ
ఏమని తెలుపను..ఎదలో సొద
రాగాలేవో నాలో రేగే..వయ్యరాలే ఉయ్యాలూగే
కలిసే మనసుల..తొలి గీతం
ఎన్నో జన్మల..సంగీతం
చరణం::1
అనురాగం ఆలాపనగ ప్రతి జన్మకు అది దీవెనగ
నే చేసిన బాసల లయలొ శ్రుతి చేసిన వీణల జతగ
ఈ సంగమే మన సరిగమగ
పలికే జీవన రాగంలో
ఓ..కలిసే మనసుల తొలి గీతం
ఎన్నో జన్మల..సంగీతం
ఆమని వలపుల..కమ్మని కధ
ఏమని తెలుపను..ఎదలొ సొద
రాగాలేవో నాలో రేగే
వయ్యరాలే ఉయ్యాలూగే
కలిసే మనసుల..తొలి గీతం
ఎన్నో జన్మల..సంగీతం
చరణం::2
ఓ..హో..ఆహహహా..ఓహోహో
ఆహహహా..అహాహహా..ఓహోహో
ఈ తీరని..ఆవేదనలే
ఒక తీయని..ఆరాధనగ
నీ కౌగిలి నా కోవెలగ
నా బ్రతుకే నీ హారతిగ
శృంగారంలో సింధురాలే
చిలికే సంద్యా రాగంలో
కలిసే మనసుల..తొలి గీతం
ఎన్నో జన్మల..సంగీతం
కలిసే మనసుల..తొలి గీతం
ఎన్నో జన్మల..సంగీతం
No comments:
Post a Comment