http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4059
సంగీతం::G.K.వెంకటేశ్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు, S.జానకి
Film Directed By::B.S.Narayana
తారాగణం::కృష్ణంరాజు,గుమ్మడి,ప్రసాద్,నగేష్,జయంతి,హలం,జయమాలిని.
పల్లవి::
కనులు..కనులు..కలుసుకుంటే మౌనం
మనసు..మనసు..తెలుసుకుంటే గానం
ఆ మౌనానికి మరో పేరే అనుబంధం
ఆ గానానికి మరో రూపమే అనురాగం
కనులు..ఆ..కనులు..ఆ..కలుసుకుంటే మౌనం
మనసు..మనసు..తెలుసుకుంటే గానం
చరణం::1
నేలలా నీవు చేసాచితే..నింగిలాగా నే వాలితే
నేలలా నీవు చేసాచితే..నింగిలాగా నే వాలితే
ఆ కలయిక పేరే కౌగిలి..అది కలలు పండే లోగిలి
కనులు..ఆ..కనులు..ఆ..కలుసుకుంటే మౌనం
మనసు..మనసు..తెలుసుకుంటే గానం
చరణం::2
చిరుగాలిలా నువ్వూగితే..పరిమళంలా నే సాగితే
చిరుగాలిలా నువ్వూగితే..పరిమళంలా నే సాగితే
మనము వేసే ప్రతి అడుగు..ఆనందాలకి వెన్నెల గొడుగు
కనులు..ఆ..కనులు..ఆ..కలుసుకుంటే మౌనం
మనసు..మనసు..తెలుసుకుంటే గానం
చరణం::3
తలపులు విరబూసే..తొలిరాతిరిలోనా
తలపులు విరబూసే..తొలిరాతిరిలోనా
మన తనువులు ముడి వేసే..పెను తొందరలోనా
పరవశించే..ప్రతి నిమిషం
పరవశించే ప్రతి నిమిషం..మరువరానీ మధురానుభవం
కనులు..ఆ..కనులు..ఆ..కలుసుకుంటే మౌనం
మనసు..మనసు..తెలుసుకుంటే గానం
చరణం::4
నా సందిటిలో..నిన్నదుముకుంటే
ఈ సందడి ఇక తగదని నేనంటే..అంటే
ఆ మాటంటే..వస్తుంది కోపం
ఆగాగు చూస్తుంది నాలోని రూపం..నీ రూపం
కనులు..కనులు..కలుసుకుంటే మౌనం
మనసు..మనసు..తెలుసుకుంటే గానం
ఆ మౌనానికి మరో పేరే..అనుబంధం
ఆ గానానికి మరో రూపమే..అనురాగం
కనులు..ఆ..కనులు..ఆ..కలుసుకుంటే మౌనం
మనసు..మనసు..తెలుసుకుంటే గానం
Adavaallu Apanindalu--1976
Music director::G.K.Venkat
Lyrics::D.C.NarayanaReddi
Singer::S.P.Baalu,S.Janaki
Film Directed By::B.S.Narayana
Cast::KrishnamRaju,Gummadi,Prasad,Nagesh,Jayanti,Halam,Jayamalini.
:::::::::::::::::::
kanulu..kanulu..kalusukunTE maunam
manasu..manasu..telusukunTE gaanam
aa maunaaniki marO pErE anubandham
aa gaanaaniki marO roopamE anuraagam
kanulu..aa..kanulu..aa..kalusukunTE maunam
manasu..manasu..telusukunTE gaanam
::::1
nElalaa neevu chEsaachitE..ningilaagaa nE vaalitE
nElalaa neevu chEsaachitE..ningilaagaa nE vaalitE
aa kalayika pErE kaugili..adi kalalu panDE lOgili
kanulu..aa..kanulu..aa..kalusukunTE maunam
manasu..manasu..telusukunTE gaanam
::::2
chirugaalilaa nuvvoogitE..parimaLamlaa nE saagitE
chirugaalilaa nuvvoogitE..parimaLamlaa nE saagitE
manamu vEsE prati aDugu..aanandaalaki vennela goDugu
kanulu..aa..kanulu..aa..kalusukunTE maunam
manasu..manasu..telusukunTE gaanam
::::3
talapulu viraboosE..toliraatirilOnaa
talapulu viraboosE..toliraatirilOnaa
mana tanuvulu muDi vEsE..penu tondaralOnaa
paravaSinchE..prati nimisham
paravaSinchE prati nimisham
maruvaraanee madhuraanubhavam
kanulu..aa..kanulu..aa..kalusukunTE maunam
manasu..manasu..telusukunTE gaanam
::::4
naa snmdiTilO..ninnadumukunTE
ii sandaDi ika tagadani nEnanTE..anTE
aa maaTanTe..vastundi kOpam
aagaagu choostundi naalOni roopam..nee roopam
kanulu..kanulu..kalusukunTE maunam
manasu..manasu..telusukunTE gaanam
aa maunaaniki marO pErE..anubandham
aa gaanaaniki marO roopamE..anuraagam
kanulu..aa..kanulu..aa..kalusukunTE maunam
manasu..manasu..telusukunTE gaanam
No comments:
Post a Comment