Thursday, July 07, 2016

కుమారరాజ--1978

సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు
Film Directed By::P.Saambasiva Rao 
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,నాగభూషణం,రాజబాబు,మోహన్‌బాబు,గిరిబాబు,అల్లురామలింగయ్య,జగ్గారావు,భీమరాజు,జయప్రద,లత,జయంతి,పుష్పకుమారి,సరోజ,మణిమాల.

పల్లవి::

సీతాకోక చిలుకలు..స్వాతివాన చినుకులు
తడిమున కొడ్డితళుకులు..పడు చందాల పలుకులు

సీతాకోక చిలుకలు..స్వాతివాన చినుకులు
తడిమున కొడ్డితళుకులు..పడు చందాల పలుకులు

ఈ జీవితం వసంతం..యవ్వనం ప్రేమగీతం
ఈ జీవితం వసంతం..యవ్వనం ప్రేమగీతం

ఆరు ఋతువులు..పూల ఋతువులే
అన్ని పెదవుల..ప్రేమ మధువులే
అనుభవించరా..పదే పదే పదే పదే పదే పదే..ఏఏఏ
ఈ జీవితం వసంతం..యవ్వనం ప్రేమగీతం

చరణం::1

లలల లాల లలలాల..లలలలాలా లాలా
లైఫ్ అనేది..ఒక ఛాన్స్ రా 
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా 
లైఫ్ అనేది..ఒక ఛాన్స్ రా 
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా
స్వీటీలందరి బ్యూటీ..చూసే డ్యూటీ నీదిరా
అది పడుచోళ్ళ..నీతిరా

సీతాకోక చిలుకలు..ఓహో..స్వాతివాన చినుకులు..అహా
తడిమున కొడ్డితళుకులు..ఏహే..పడు చందాల పలుకులు

చరణం::2

లలల లాల లలలాల..లలలలాలా లాలా
రామచిలుకనే తెచ్చుకో..ప్రేమపలుకులే నేర్చుకో
వెచ్చగ మచ్చిక చేసుకో..అచ్చిక బుచ్చిక లాడుకో
రామచిలుకనే తెచ్చుకో..ప్రేమపలుకులే నేర్చుకో
వెచ్చగ మచ్చిక చేసుకో..అచ్చిక బుచ్చిక లాడుకో
నీపులకరింతలే పూవులై..ఆ పువ్వులే పడుచు నవ్వులై
నీపులకరింతలే పూవులై..ఆ పువ్వులే పడుచు నవ్వులై
ఆ నవ్వులే పూలబాటలై..సాగిపో..బాటసారీ..ఈఈఈ
చెప్పుకోవోయ్..నీవు సారీ..ఈఈ 

సీతాకోక చిలుకలు..ఓహో..స్వాతివాన చినుకులు..అహా
తడిమున కొడ్డితళుకులు..ఏహే..పడుచందాల పలుకులు

ఈ జీవితం వసంతం..యవ్వనం ప్రేమగీతం
యవ్వనం ప్రేమగీతం..యవ్వనం ప్రేమగీతం

KumaaraRaaja--1978 
Music::K.V.Mahaadevan
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.P.Baalu
Film Directed By::P.Saambasiva 
Cast::Krishna,Satyanaaraayana,Naagabhuushanam,Raajabaabu,Mohan^baabu,Giribaabu,Alluraamalingayya,Jaggaaraavu,Bhiimaraaju,Jayaprada,Lata,Jayanti,Pushpakumaari,Saroja,Manimaala.

:::::::::::::::::::::::::::

seetaakOka chilukalu..swaativaana chinukulu
taDimuna koDDitaLukulu..paDu chandaala palukulu

seetaakOka chilukalu..swaativaana chinukulu
taDimuna koDDitaLukulu..paDu chandaala palukulu

ii jeevitam vasantam..yavvanam prEmageetam
ii jeevitam vasantam..yavvanam prEmageetam

Aru Rtuvulu..poola RtuvulE
anni pedavula..prEma madhuvulE
anubhavincharaa..padE padE padE padE padE padE..EEE
ii jeevitam vasantam..yavvanam prEmageetam

::::1

lalala laala lalalaala..lalalalaalaa laalaa
laif anEdi..oka Chaans raa 
laifuku laif romaans raa 
laif anEdi..oka Chaans raa 
laifuku laif romaans raa
sweeTeelandari byuuTii..choosE DyuuTii neediraa
adi paDuchOLLa..neetiraa

seetaakOka chilukalu..OhO..swaativaana chinukulu..ahaa
taDimuna koDDitaLukulu..EhE..paDu chandaala palukulu

::::2

lalala laala lalalaala..lalalalaalaa laalaa
raamachilukanE techchukO..prEmapalukulE nErchukO
vechchaga machchika chEsukO..achchika buchchika laaDukO
raamachilukanE techchukO..prEmapalukulE nErchukO
vechchaga machchika chEsukO..achchika buchchika laaDukO
neepulakarintalE poovulai..aa puvvulE paDuchu navvulai
neepulakarintalE poovulai..aa puvvulE paDuchu navvulai
aa navvulE poolabaaTalai..saagipO..baaTasaarii..iiiiii
cheppukOvOy..neevu saarii..iiii 

seetaakOka chilukalu..OhO..swaativaana chinukulu..ahaa
taDimuna koDDitaLukulu..EhE..paDuchandaala palukulu

ii jeevitam vasantam..yavvanam prEmageetam
yavvanam prEmageetam..yavvanam prEmageetam 

No comments: