Showing posts with label కుమారరాజ --1978. Show all posts
Showing posts with label కుమారరాజ --1978. Show all posts

Thursday, July 07, 2016

కుమారరాజ--1978

సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు
Film Directed By::P.Saambasiva Rao 
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,నాగభూషణం,రాజబాబు,మోహన్‌బాబు,గిరిబాబు,అల్లురామలింగయ్య,జగ్గారావు,భీమరాజు,జయప్రద,లత,జయంతి,పుష్పకుమారి,సరోజ,మణిమాల.

పల్లవి::

సీతాకోక చిలుకలు..స్వాతివాన చినుకులు
తడిమున కొడ్డితళుకులు..పడు చందాల పలుకులు

సీతాకోక చిలుకలు..స్వాతివాన చినుకులు
తడిమున కొడ్డితళుకులు..పడు చందాల పలుకులు

ఈ జీవితం వసంతం..యవ్వనం ప్రేమగీతం
ఈ జీవితం వసంతం..యవ్వనం ప్రేమగీతం

ఆరు ఋతువులు..పూల ఋతువులే
అన్ని పెదవుల..ప్రేమ మధువులే
అనుభవించరా..పదే పదే పదే పదే పదే పదే..ఏఏఏ
ఈ జీవితం వసంతం..యవ్వనం ప్రేమగీతం

చరణం::1

లలల లాల లలలాల..లలలలాలా లాలా
లైఫ్ అనేది..ఒక ఛాన్స్ రా 
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా 
లైఫ్ అనేది..ఒక ఛాన్స్ రా 
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా
స్వీటీలందరి బ్యూటీ..చూసే డ్యూటీ నీదిరా
అది పడుచోళ్ళ..నీతిరా

సీతాకోక చిలుకలు..ఓహో..స్వాతివాన చినుకులు..అహా
తడిమున కొడ్డితళుకులు..ఏహే..పడు చందాల పలుకులు

చరణం::2

లలల లాల లలలాల..లలలలాలా లాలా
రామచిలుకనే తెచ్చుకో..ప్రేమపలుకులే నేర్చుకో
వెచ్చగ మచ్చిక చేసుకో..అచ్చిక బుచ్చిక లాడుకో
రామచిలుకనే తెచ్చుకో..ప్రేమపలుకులే నేర్చుకో
వెచ్చగ మచ్చిక చేసుకో..అచ్చిక బుచ్చిక లాడుకో
నీపులకరింతలే పూవులై..ఆ పువ్వులే పడుచు నవ్వులై
నీపులకరింతలే పూవులై..ఆ పువ్వులే పడుచు నవ్వులై
ఆ నవ్వులే పూలబాటలై..సాగిపో..బాటసారీ..ఈఈఈ
చెప్పుకోవోయ్..నీవు సారీ..ఈఈ 

సీతాకోక చిలుకలు..ఓహో..స్వాతివాన చినుకులు..అహా
తడిమున కొడ్డితళుకులు..ఏహే..పడుచందాల పలుకులు

ఈ జీవితం వసంతం..యవ్వనం ప్రేమగీతం
యవ్వనం ప్రేమగీతం..యవ్వనం ప్రేమగీతం

KumaaraRaaja--1978 
Music::K.V.Mahaadevan
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::S.P.Baalu
Film Directed By::P.Saambasiva 
Cast::Krishna,Satyanaaraayana,Naagabhuushanam,Raajabaabu,Mohan^baabu,Giribaabu,Alluraamalingayya,Jaggaaraavu,Bhiimaraaju,Jayaprada,Lata,Jayanti,Pushpakumaari,Saroja,Manimaala.

:::::::::::::::::::::::::::

seetaakOka chilukalu..swaativaana chinukulu
taDimuna koDDitaLukulu..paDu chandaala palukulu

seetaakOka chilukalu..swaativaana chinukulu
taDimuna koDDitaLukulu..paDu chandaala palukulu

ii jeevitam vasantam..yavvanam prEmageetam
ii jeevitam vasantam..yavvanam prEmageetam

Aru Rtuvulu..poola RtuvulE
anni pedavula..prEma madhuvulE
anubhavincharaa..padE padE padE padE padE padE..EEE
ii jeevitam vasantam..yavvanam prEmageetam

::::1

lalala laala lalalaala..lalalalaalaa laalaa
laif anEdi..oka Chaans raa 
laifuku laif romaans raa 
laif anEdi..oka Chaans raa 
laifuku laif romaans raa
sweeTeelandari byuuTii..choosE DyuuTii neediraa
adi paDuchOLLa..neetiraa

seetaakOka chilukalu..OhO..swaativaana chinukulu..ahaa
taDimuna koDDitaLukulu..EhE..paDu chandaala palukulu

::::2

lalala laala lalalaala..lalalalaalaa laalaa
raamachilukanE techchukO..prEmapalukulE nErchukO
vechchaga machchika chEsukO..achchika buchchika laaDukO
raamachilukanE techchukO..prEmapalukulE nErchukO
vechchaga machchika chEsukO..achchika buchchika laaDukO
neepulakarintalE poovulai..aa puvvulE paDuchu navvulai
neepulakarintalE poovulai..aa puvvulE paDuchu navvulai
aa navvulE poolabaaTalai..saagipO..baaTasaarii..iiiiii
cheppukOvOy..neevu saarii..iiii 

seetaakOka chilukalu..OhO..swaativaana chinukulu..ahaa
taDimuna koDDitaLukulu..EhE..paDuchandaala palukulu

ii jeevitam vasantam..yavvanam prEmageetam
yavvanam prEmageetam..yavvanam prEmageetam 

Tuesday, July 08, 2014

కుమారరాజ--1978

సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,V.రామకృష్ణ
Film Directed By::P.Saambasiva Rao 
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,నాగభూషణం,రాజబాబు,మోహన్‌బాబు,గిరిబాబు,అల్లురామలింగయ్య,జగ్గారావు,భీమరాజు,జయప్రద,లత,జయంతి,పుష్పకుమారి,సరోజ,మణిమాల.

పల్లవి::

అగ్గిని నేనూ..సుడి గాలిని నేనూ
అగ్గిని నేనూ..సుడి గాలిని నేనూ

అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం

అగ్గిని నేనూ..సుడి గాలిని నేనూ

చరణం::1

అడవిలో సీత కడుపున..పుట్టిన కవలలం
మేము..లవకుశలం

అయోధ్య రాముని..సీతను కలిపే
ఆంజనేయులం..వీరాంజనేయులం

అన్యాయానికి అధర్మానికి..శత్రువులం
అనురాగానికి అభిమానానికి..సేతువులం

అన్యాయానికి అధర్మానికి..శత్రువులం
అనురాగానికి అభిమానానికి..సేతువులం

మంచికి బానిసలం..వంచితులకు బంధువులం
మంచికి బానిసలం..వంచితులకు బంధువులం

అగ్నిహోత్రమే భగ భగ మండే..ఫాలనేత్రులం
కఠిన చిత్తులకు..మదోన్మత్తులకు కాళరాత్రులం

అగ్గిని నేనూ..సుడి గాలిని నేనూ

అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం

అగ్గిని నేనూ..సుడి గాలిని నేనూ

చరణం::3

తల్లి ౠణం తీరుస్తాం..తండ్రి చెఱను విడిపిస్తాం
దెబ్బకు దెయ్యం దించేస్తాం..అబ్బకు బిడ్డల మనిపిస్తాం
ఇదే మా శపదం..ఇదే మా శపదం..ఇదే మా శపదం
ఇదే మా శపదం..ఇదే మా శపదం..ఇదే మా శపదం

KumaaraRaaja--1978 
Music::K.V.Mahaadevan
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::P.Suseela,S.P.Baalu
Film Directed By::P.Saambasiva 
Cast::Krishna,Satyanaaraayana,Naagabhuushanam,Raajabaabu,Mohan^baabu,Giribaabu,Alluraamalingayya,Jaggaaraavu,Bhiimaraaju,Jayaprada,Lata,Jayanti,Pushpakumaari,Saroja,Manimaala.

:::::::::::::::::::::::::::

aggini nEnuu..suDi gaalini nEnuu
aggini nEnuu..suDi gaalini nEnuu

annadammulam kaliSaamu..unnadammulE choopistaam
annadammulam kaliSaamu..unnadammulE choopistaam

aggini nEnuu..suDi gaalini nEnuu

::::1

aDavilO seeta kaDupuna..puTTina kavalalam
mEmu..lavakuSalam

ayOdhya raamuni..seetanu kalipE
AnjanEyulam..veeraanjanEyulam

anyaayaaniki adharmaaniki..Satruvulam
anuraagaaniki abhimaanaaniki..sEtuvulam

anyaayaaniki adharmaaniki..Satruvulam
anuraagaaniki abhimaanaaniki..sEtuvulam

manchiki baanisalam..vanchitulaku bandhuvulam
manchiki baanisalam..vanchitulaku bandhuvulam

agnihOtramE bhaga bhaga manDE..phaalanEtrulam
kaThina chittulaku..madOnmattulaku kaaLaraatrulam

aggini nEnuu..suDi gaalini nEnuu

annadammulam kaliSaamu..unnadammulE choopistaam
annadammulam kaliSaamu..unnadammulE choopistaam

aggini nEnuu..suDi gaalini nEnuu

::::3

talli RuNam teerustaam..tanDri che~ranu viDipistaam
debbaku deyyam dinchEstaam..abbaku biDDala manipistaam
idE maa Sapadam..idE maa Sapadam..idE maa Sapadam
idE maa Sapadam..idE maa Sapadam..idE maa Sapadam 

Monday, July 07, 2014

కుమారరాజ--1978

సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::P.Saambasiva Rao 
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,నాగభూషణం,రాజబాబు,మోహన్‌బాబు,గిరిబాబు,అల్లురామలింగయ్య,జగ్గారావు,భీమరాజు,జయప్రద,లత,జయంతి,పుష్పకుమారి,సరోజ,మణిమాల.

పల్లవి::

ఆగాలి ఆగాలి..ఈ గాలి జోరు
తగ్గాలి..కాబోయే శ్రీవారు
తమరింక కాలేదు..మావారు

ఆగాలి ఆగాలి..ఈ గాలి జోరు
తగ్గాలి..కాబోయే శ్రీవారు
తమరింక కాలేదు..మావారు

ఆగాలి ఆగాలి..అమ్మాయిగారూ
తగ్గాలి కాబోయే..శ్రీమతిగారూ
ఆగదింక ఈ గాలి..ఈ జోరు

ఆగాలి ఆగాలి..అమ్మాయిగారూ
తగ్గాలి కాబోయే..శ్రీమతిగారూ
ఆగదింక ఈ గాలి..ఈ జోరు

చరణం::1

మాఘమాసందాకా..ఆగలేనూ
తాళికట్టేదాకా..తాళలేనూ..ఆహా

మాఘమాసందాకా..ఆగలేనూ
తాళికట్టేదాకా..తాళలేనూ

మొహమాటపడకు..నా మోహం పెంచకు
మొహమాటపడకు..నా మోహం పెంచకు

ఈ మోహం..ఈ దాహం మోయలేను
కలలే కంటూ..నిదుర కాయలేను

ఆగాలి ఆగాలి..ఈ గాలి జోరు
తగ్గాలి..కాబోయే శ్రీవారు
తమరింక కాలేదు..మావారు

చరణం::2

కోమలాంగి నడకలు..కొండవాగు మెలికలు
ఆ నవ్వులు విరిసిన..దిరిసెన పూవ్వుల పకపక్లు

కోడె వయసు పిలుపులు..కోనచాటు వలపులు
ఆ చూపులు ఎగసిన సొగసరి..గువ్వల గుసగుసలు

కోమలాంగి నడకలు..కొండవాగు మెలికలు
ఆ నవ్వులు విరిసిన..దిరిసెన పూవ్వుల పకపక్లు

కోడె వయసు పిలుపులు..కోనచాటు వలపులు
ఆ చూపులు ఎగసిన సొగసరి..గువ్వల గుసగుసలు

మంచుకరిగి పోతుంది..ఏండ వేడికి
మనసు రగిలి పోతుంది..కొండగాలికి

ఆగాలి ఆగాలి..అమ్మాయిగారూ
తగ్గాలి కాబోయే..శ్రీమతిగారూ
ఆగదింక ఈ గాలి..ఈ జోరు 

చరణం::3

మల్లె గాలి వీస్తుంటే..మనసు నిలవదు
చుక్క వెన్నెలొస్తుంటే..పక్క కుదరదు

మల్లె గాలి వీస్తుంటే..మనసు నిలవదు
చుక్క వెన్నెలొస్తుంటే..పక్క కుదరదు

ఆ చూపు..చూడకు..నా తాపం పెంచకు
ఆ చూపు..చూడకు..నా తాపం పెంచకు

ఆ తీపి..ఈ తాపం..ఓపలేను
ఎదుటేఉన్నా..తెరలు తీయలేను

ఆగాలి ఆగాలి..ఈ గాలి జోరు
లలలలలలలల..
తగ్గాలి..కాబోయే శ్రీవారు
తమరింక కాలేదు..మావారు

ఆగాలి ఆగాలి..అమ్మాయిగారూ
లలలలలలలలల..
తగ్గాలి కాబోయే..శ్రీమతిగారూ..అహా
ఆగదింక ఈ గాలి..ఈ జోరు 

KumaaraRaaja--1978 
Music::K.V.Mahaadevan
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::P.Suseela,S.P.Baalu
Film Directed By::P.Saambasiva 
Cast::Krishna,Satyanaaraayana,Naagabhuushanam,Raajabaabu,Mohan^baabu,Giribaabu,Alluraamalingayya,Jaggaaraavu,Bhiimaraaju,Jayaprada,Lata,Jayanti,Pushpakumaari,Saroja,Manimaala.

:::::::::::::::::::::::::::

Agaali Agaali..ii gaali jOru
taggaali..kaabOyE Sreevaaru
tamarinka kaalEdu..maavaaru

Agaali Agaali..ii gaali jOru
taggaali..kaabOyE Sreevaaru
tamarinka kaalEdu..maavaaru

Agaali Agaali..ammaayigaaruu
taggaali kaabOyE..Sreematigaaruu
Agadinka ii gaali..ii jOru

Agaali Agaali..ammaayigaaruu
taggaali kaabOyE..Sreematigaaruu
Agadinka ii gaali..ii jOru

::::1

maaghamaasamdaakaa..AgalEnuu
taaLikaTTEdaakaa..taaLalEnuu..aahaa

maaghamaasamdaakaa..AgalEnuu
taaLikaTTEdaakaa..taaLalEnuu

mohamaaTapaDaku..naa mOham penchaku
mohamaaTapaDaku..naa mOham penchaku

ii mOham..ii daaham mOyalEnu
kalalE kanTuu..nidura kaayalEnu

Agaali Agaali..ii gaali jOru
taggaali..kaabOyE Sreevaaru
tamarinka kaalEdu..maavaaru

::::2

kOmalaangi naDakalu..konDavaagu melikalu
A navvulu virisina..dirisena poovvula pakapaklu

kODe vayasu pilupulu..kOnachaaTu valapulu
A choopulu egasina sogasari..guvvala gusagusalu

kOmalaangi naDakalu..konDavaagu melikalu
A navvulu virisina..dirisena poovvula pakapaklu

kODe vayasu pilupulu..kOnachaaTu valapulu
A choopulu egasina sogasari..guvvala gusagusalu

manchukarigi pOtundi..EnDa vEDiki
manasu ragili pOtundi..konDagaaliki

Agaali Agaali..ammaayigaaruu
taggaali kaabOyE..Sreematigaaruu
Agadinka ii gaali..ii jOru 

::::3

malle gaali veestunTE..manasu nilavadu
chukka vennelostunTE..pakka kudaradu

malle gaali veestunTE..manasu nilavadu
chukka vennelostunTE..pakka kudaradu

A choopu..chooDaku..naa taapam penchaku
A choopu..chooDaku..naa taapam penchaku

A teepi..ii taapam..OpalEnu
eduTEunnaa..teralu teeyalEnu

Agaali Agaali..ii gaali jOru
lalalalalalalala..
taggaali..kaabOyE Sreevaaru
tamarinka kaalEdu..maavaaru

Agaali Agaali..ammaayigaaruu
lalalalalalalalala..
taggaali kaabOyE..Sreematigaaruu..ahaa
Agadinka ii gaali..ii jOru 

కుమారరాజ--1978

సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల 
Film Directed By::P.Saambasiva Rao 
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,నాగభూషణం,రాజబాబు,మోహన్‌బాబు,గిరిబాబు,అల్లురామలింగయ్య,జగ్గారావు,భీమరాజు,జయప్రద,లత,జయంతి,పుష్పకుమారి,సరోజ,మణిమాల.

పల్లవి::

విచ్చుకొన్న..గుచ్చుకొన్నా 
మొగలిపూవు..అందమే

విచ్చుకొన్న..గుచ్చుకొన్నా 
మొగలిపూవు..అందమే

నువు కస్సుమన్నా..బుస్సుమన్నా
మొదటిరాత్రిబంధమే..బంధమే

విచ్చుకొన్న..గుచ్చుకొన్నా 
మొగలిపూవు..అందమే

చరణం::1

తలుపు గడియ అన్నది..తెరచుకోవని
కౌగిలింత అన్నది..కమ్ముకోమని

తలుపు గడియ అన్నది..తెరచుకోవని
కౌగిలింత అన్నది..కమ్ముకోమని

కొత్తచీర నలగాలని..కోరుకొన్నది..ఆ
కొత్తచీర నలగాలని..కోరుకొన్నది
విరిపానుపు చెదరకుంటే..పరువే కాదన్నది

విచ్చుకొన్న..గుచ్చుకొన్నా 
మొగలిపూవు..అందమే..ఏఏఏ

చరణం::2

వయసుచూస్తే..ఆగనన్నది
మనసుచూస్తే..ఆకలన్నది
పిల్లనడుమే..ఊగుతున్నది 
పిల్లగాలి..రేగమన్నది

వయసుచూస్తే..ఆగనన్నది..హయ్యో 
మనసుచూస్తే..ఆకలన్నది
పిల్లనడుమే..ఏఏఏ..ఊగుతున్నది..ఈ 
పిల్లగాలి..రేగమన్నది

అద్దె మొగుణ్ణనుకోకు..ముద్దుకుతగననుకోకు 
అద్దె మొగుణ్ణనుకోకు..ముద్దుకుతగననుకోకు  
ముద్దివ్వను పొమ్మనకు..ఊఊఊ..అద్దెకు బకాయిపడకు
అద్దెకొచ్చి ముద్దులంటే..అర్ధరాత్రి అల్లరీ..ఆహా 
హద్దుదాటి..హత్తుకొంటే..ఏఏఏ
ఒళ్ళుకాస్త..పచ్చడే..పచ్చడి

విచ్చుకొన్న..ఆ..గుచ్చుకొన్నా..ఆ 
మొగలిపూవు..అందమే..ఆహా

నువు కస్సుమన్నా..బుస్సుమన్నా
మొదటిరాత్రి బంధమే..బంధమే..హాహాహాహా 

KumaaraRaaja--1978 
Music::K.V.Mahaadevan
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::P.Suseela,S.P.Baalu
Film Directed By::P.Saambasiva 
Cast::Krishna,Satyanaaraayana,Naagabhuushanam,Raajabaabu,Mohan^baabu,Giribaabu,Alluraamalingayya,Jaggaaraavu,Bhiimaraaju,Jayaprada,Lata,Jayanti,Pushpakumaari,Saroja,Manimaala.

:::::::::::::::::::::::::::

vichchukonna..guchchukonnaa 
mogalipoovu..andamE

vichchukonna..guchchukonnaa 
mogalipoovu..andamE

nuvu kassumannaa..bussumannaa
modaTiraatribandhamE..bandhamE

vichchukonna..guchchukonnaa 
mogalipoovu..andamE

::::1

talupu gaDiya annadi..terachukOvani
kougilinta annadi..kammukOmani

talupu gaDiya annadi..terachukOvani
kougilinta annadi..kammukOmani

kottachiira nalagaalani..kOrukonnadi..aa
kottachiira nalagaalani..kOrukonnadi
viripaanupu chedarakunTE..paruvE kaadannadi

vichchukonna..guchchukonnaa 
mogalipoovu..andamE..EEE

::::2

vayasuchoostE..Aganannadi
manasuchoostE..Akalannadi
pillanaDumE..Ugutunnadi 
pillagaali..rEgamannadi

vayasuchoostE..Aganannadi..hayyO 
manasuchoostE..Akalannadi
pillanaDumE..EEE..Ugutunnadi..ii 
pillagaali..rEgamannadi

adde moguNNanukOku..muddukutagananukOku 
adde moguNNanukOku..muddukutagananukOku  
muddivvanu pommanaku..UUU..addeku bakaayipaDaku
addekochchi muddulanTE..ardharaatri allarii..aahaa 
haddudaaTi..hattukonTE..EEE
oLLukaasta..pachchaDE..pachchaDi

vichchukonna..aa..guchchukonnaa..aa 
mogalipoovu..andamE..aahaa

nuvu kassumannaa..bussumannaa
modaTiraatri bandhamE..bandhamE..haahaahaahaa  

కుమారరాజ--1978

సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::V.రామకృష్ణ,P.సుశీల 
Film Directed By::P.Saambasiva Rao 
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,నాగభూషణం,రాజబాబు,మోహన్‌బాబు,గిరిబాబు,అల్లురామలింగయ్య,జగ్గారావు,భీమరాజు,జయప్రద,లత,జయంతి,పుష్పకుమారి,సరోజ,మణిమాల.

పల్లవి::

నీ మాటవింటే మదిలో..గుడిగంటగా పలికిందీ
నీ జంట ఒంటరి ఎదలో..చలిమంటా రగిలింది
ఇది జోడువీణల రాగం..హృదయాల కుసుమపరాగం
ఇది జోడువీణల రాగం..హృదయాల కుసుమపరాగం

చరణం::1

కలలెన్నో నే కన్నానో..నాకున్న కన్నులు రెండైనా
అలలెన్ని చెలరేగాయో..ఏరంటి వయసే ఒకటైనా

కలలెన్నో నే కన్నానో..నాకున్న కన్నులు రెండైనా
అలలెన్ని చెలరేగాయో..ఏరంటి వయసే ఒకటైనా

కడలేని కడలీ మనసు..కలిపేది నది నీ వయసు
కలగన్న కలయికలోనే..కరగాలి నీవు నేను

కడలేని కడలీ మనసు..కలిపేది నది నీ వయసు
కలగన్న కలయికలోనే..కరగాలి నీవు నేను
ఇది రెండుతనువుల ప్రాణం..ఒకటైన జీవనరాగం
ఇది రెండుతనువుల ప్రాణం..ఒకటైన జీవనరాగం

నీ మాటవింటే మదిలో..ఓ..గుడిగంటగా పలికిందీ
నీ జంట ఒంటరి ఎదలో..ఓ..చలిమంటా రగిలింది
ఇది జోడువీణల రాగం..హృదయాల కుసుమపరాగం
ఇది జోడువీణల రాగం..హృదయాల కుసుమపరాగం

చరణం::2

నీలాల నింగిలో చుక్కా..ఏనాడు చెక్కెట పొడిచేనో
ఆ తారలే తలంబ్రాలై..ఏ రోజు తలపై కురిసేనో

నీలాల నింగిలో చుక్కా..ఏనాడు చెక్కెట పొడిచేనో
ఆ తారలే తలంబ్రాలై..ఏ రోజు తలపై కురిసేనో

తొలిపొంగు కోరికలన్నీ..మనకొంగు ముడిపెడుతుంటే
ఇలదాటి జాబిలిదాటి..కలవాలి నీవూ నేనూ

తొలిపొంగు కోరికలన్నీ..మనకొంగు ముడిపెడుతుంటే
ఇలదాటి జాబిలిదాటి..కలవాలి నీవూ నేనూ

ఇది కాలమాగిన సమయం..ఏలోక మెరుగని ప్రణయం
ఇది కాలమాగిన సమయం..ఏలోక మెరుగని ప్రణయం

నీ మాటవింటే మదిలో..ఓ..గుడిగంటగా పలికిందీ
నీ జంట ఒంటరి ఎదలో..ఓ..చలిమంటా రగిలింది
ఇది జోడువీణల రాగం..హృదయాల కుసుమపరాగం
ఇది జోడువీణల రాగం..హృదయాల కుసుమపరాగం

KumaaraRaaja--1978 
Music::K.V.Mahaadevan
Lyrics::Veetoorisundararaammoorti
Singer's::P.Suseela,V.Raamakrishna
Film Directed By::P.Saambasiva 
Cast::Krishna,Satyanaaraayana,Naagabhuushanam,Raajabaabu,Mohan^baabu,Giribaabu,Alluraamalingayya,Jaggaaraavu,Bhiimaraaju,Jayaprada,Lata,Jayanti,Pushpakumaari,Saroja,Manimaala.

:::::::::::::::::::::::::::

nee maaTavinTE madilO..guDiganTagaa palikindii
nee janTa onTari edalO..chalimanTaa ragilindi
idi jODuveeNala raagam..hRdayaala kusumaparaagam
idi jODuveeNala raagam..hRdayaala kusumaparaagam

::::1

kalalennO nE kannaanO..naakunna kannulu renDainaa
alalenni chelarEgaayO..EranTi vayasE okaTainaa

kalalennO nE kannaanO..naakunna kannulu renDainaa
alalenni chelarEgaayO..EranTi vayasE okaTainaa

kaDalEni kaDalii manasu..kalipEdi nadi nee vayasu
kalaganna kalayikalOnE..karagaali neevu nEnu

kaDalEni kaDalii manasu..kalipEdi nadi nee vayasu
kalaganna kalayikalOnE..karagaali neevu nEnu
idi renDutanuvula praaNam..okaTaina jeevanaraagam
idi renDutanuvula praaNam..okaTaina jeevanaraagam

nee maaTavinTE madilO..O..guDiganTagaa palikindii
nee janTa onTari edalO..O..chalimanTaa ragilindi
idi jODuveeNala raagam..hRdayaala kusumaparaagam
idi jODuveeNala raagam..hRdayaala kusumaparaagam

::::2

neelaala ningilO chukkaa..EnaaDu chekkeTa poDichEnO
A taaralE talambraalai..E rOju talapai kurisEnO

neelaala ningilO chukkaa..EnaaDu chekkeTa poDichEnO
A taaralE talambraalai..E rOju talapai kurisEnO

tolipongu kOrikalannii..manakongu muDipeDutunTE
iladaaTi jaabilidaaTi..kalavaali neevuu nEnuu

tolipongu kOrikalannii..manakongu muDipeDutunTE
iladaaTi jaabilidaaTi..kalavaali neevuu nEnuu

idi kaalamaagina samayam..ElOka merugani praNayam
idi kaalamaagina samayam..ElOka merugani praNayam

nee maaTavinTE madilO..O..guDiganTagaa palikindii
nee janTa onTari edalO..O..chalimanTaa ragilindi
idi jODuveeNala raagam..hRdayaala kusumaparaagam
idi jODuveeNala raagam..hRdayaala kusumaparaagam 

Sunday, May 23, 2010

కుమారరాజ --1978

సంగీతం::K.V.మహాదేవన్
రచన::వీటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు
Film Directed By::P.Saambasiva  
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,నాగభూషణం,రాజబాబు,మోహన్‌బాబు,గిరిబాబు,అల్లురామలింగయ్య,జగ్గారావు,భీమరాజు,జయప్రద,లత,జయంతి,పుష్పకుమారి,సరోజ,మణిమాల.

పల్లవి::

అనురాగ దేవత నీవే..నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే..నీ తోడుగా ఉండ నీవే ఉండి పోవే
అనురాగ దేవత నీవే..నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే..నీ తోడుగా ఉండ నీవే ఉండి పోవే

చరణం::1

ఏనాటిదో ఈ అనుబంధం..ఊఉ..ఎదచాలనీ మధురానందం..ఊ 
ఏనాటిదో ఈ అనుబంధం..ఎదచాలనీ మధురానందం..ఊ 

నేనేడు జన్మలు ఎత్తితే..ఏడేడు జన్మలకు ఎదిగే బంధం
ఇది వీడరాని బంధం..మమతానురాగ బంధం
అనురాగ దేవత నీవే..ఏ..

చరణం::2

నన్ను నన్నుగా ప్రేమించవే..నీ పాపగా లాలించవే
నన్ను నన్నుగా ప్రేమించవే..నీ పాపగా లాలించవే

నా దేవివై దీవించు..నా కోసమే జీవించు
నీ దివ్య సుందర రూపమే..నా గుండె గుడిలో వెలిగే దీపం
నా జీవితం నీ గీతం..మన సంగమం సంగీతం

అనురాగ దేవత నీవే..నా ఆమని పులకింత నీవే
నా నీడగా ఉండి నీవే..నీ తోడుగా ఉండ నీవే ఉండి పోవే

Kumaar Raajaa--1978
Music::K.V.Mahadevan
Lyrics::Vetoori 
Singer's::S.P.Balu
Film Director::P.Sambasiva Rao 

:::

anuraaga devata neeve..naa aamani pulakinta neeve
naa needagaa undi neeve..nee todugaa unda neeve undi pove

anuraaga devata neeve..naa aamani pulakinta neeve
naa needagaa undi neeve..nee todugaa unda neeve undi pove

:::1

Enaatido ee anubandham..uu..edachaalanee madhuraanandan..oo 
aenaatido ee anubandham..edachaalanee madhuraanandam..oo 

nenedu janmalu ettite..Ededu janmalaku edige bandham
idi veedaraani bandham..mamataanuraaga bandham
anuraaga devata neeve..ee..

:::2

nannu nannugaa preminchave..nee paapagaa laalinchave
nannu nannugaa praeminchave..nee paapagaa laaliMchave

naa daevivai deevinchu..naa kosame jeevinchu
nee divya sundara roopame..naa gunde guDilO velige deepaM
naa jeevitam nee geetam..mana sangamam sangeetam

anuraaga devata neeve..naa aamani pulakinta neeve
naa needagaa undi neeve..nee todugaa unda neeve undi pove