సంగీతం::M.S.విశ్వనాథన్
రచన::శ్రీ శ్రీ
గానం::P.సుశీల
Film Directed By::Baapu
తారాగణం::సురేష్,శరత్‌బాబు,సోమయాజులు,సాయిచంద్,సంగీత,విజయశాంతి,సూర్యకాంతం,సుమలత,రమాప్రభ
పల్లవి::
పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం
పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం
పరుగులు తీసే..ఏ..అనురాగం
దానికి లేదే..ఏ..ఆటంకం
పరుగులు తీసే..ఏ..అనురాగం
దానికి లేదే..ఏ..ఆటంకం..మ్మ్
పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం
చరణం::1
లైలా..ఆ ఆ ఆ..లైలా..ఆ ఆ ఆ ఆ
మజునూ..ఊ ఊ ఊ..మజునూ..ఊ ఊ ఊ
లైలా..మజును..దేవదాసులా ఆలా చెల్లిపోయిందీ
జులీ..బాబీ..లవ్..నిలిచేకాలం వచ్చింది
నువ్వూ నేనూ ఒకటై..వెలిగే కాలం వచ్చిందీ
పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం..మ్మ్
చరణం::2
పూవూ తావి వేరైవుండవు..వెన్నెల చంద్రుని విడిపోదూ
పూవూ తావి వేరైవుండవు..వెన్నెల చంద్రుని విడిపోదూ
పెద్దలు ప్రేమకు అడ్డంపడితే..పిన్నలు పాఠం చెపుతారు
మనసులేకమై నిలుచువారలకు..చేతికందగలదాకాశం
గడుపుమాని ముందడుగుగు వేయమని..యువతరానికిది సందేశం
పరువపు వలపుల..సంగీతం
ఉరకలు వేసే..జలపాతం
పరుగులు తీసే..ఏ..అనురాగం
దానికి లేదే..ఏ..ఆటంకం
పరుగులు తీసే..ఏ..అనురాగం
దానికి లేదే..ఏ..ఆటంకం..మ్మ్
Pelleedu-Pillalu-1982
Music::M.S.Viswanath
Lyrics::Sree Sree
Singer's::P.Suseela
Film Directed By::Baapu
Cast::Suresh,SaratBabu,Somayajulu,Saayichand,Sangeeta,Vijayasaanti,Sooryakantam,Sumalata,Ramaprabha.
::::::::::::::::::::::::::::
paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam
paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam
parugulu teesE..E..anuraagam
daaniki lEdE..E..ATankam
parugulu teesE..E..anuraagam
daaniki lEdE..E..ATankam..mm
paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam
::::1
lailaa..aa aa aa..lailaa..aa aa aa aa
majunuu..uu uu uu..majunuu..uu uu uu
lailaa..majunu..dEvadaasulaa Alaa chellipOyindii
julii..baabii..lav..nilichEkaalam vachchindi
nuvvuu nEnuu okaTai..veligE kaalam vachchindii
paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam..mm
::::2
poovuu taavi vEraivunDavu..vennela chandruni viDipOduu
poovuu taavi vEraivunDavu..vennela chandruni viDipOduu
peddalu prEmaku aDDampaDitE..pinnalu paaTham cheputaaru
manasulEkamai niluchuvaaralaku..chEtikandagaladaakaaSam
gaDupumaani mundaDugugu vEyamani..yuvataraanikidi sandESam
paruvapu valapula..sangeetam
urakalu vEsE..jalapaatam
parugulu teesE..E..anuraagam
daaniki lEdE..E..ATankam
parugulu teesE..E..anuraagam
daaniki lEdE..E..ATankam..mm
No comments:
Post a Comment