Wednesday, April 22, 2015

అర్ధాంగి--1955



సంగీతం::B.S.రావు,అశ్వధ్ధామ
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::జిక్కి
Film Directed By::P.Pullayya
తారాగణం::అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
రాక రాక వచ్చావు..చందమామ
రాక రాక వచ్చావు..చందమామ
లేక లేక నవ్వింది కలువభామ..కలువభామ
లేక లేక నవ్వింది కలువభామ..కలువభామ

చరణం::1

మబ్బులన్ని పోయినవి మధుమాసం వచ్చినది
మరులుకొన్న విరికన్నె విరియబూసి మురిసింది
విరియబూసి మురిసింది..ఈ ఈ ఈ ఈ ఈ
లేక లేక నవ్వింది..కలువభామ..కలువభామ 

చరణం::2

రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది..ఈఈఈఇ 
రేకులన్ని కన్నులుగా లోకమెల్ల వెతికినది
ఆకసాన నినుజూచి ఆనందం పొంగినది
ఆకసాన నినుజూచి ఆనందం పొంగినది..
ఆనందం పొంగినది..ఈ ఈ ఈ ఈ ఈ  
లేక లేక నవ్వింది కలువభామ 

చరణం::3

తీరని కోరికలే తీయని తేనియలై
వెన్నెల కన్నులలో వెల్లివిరిసి మెరిసినవి
దొంగలాగ దూరాన తొంగి చూతువేల
రావోయి రాగమంత నీదోయి..ఈ రేయి
రాకరాక వచ్చావు..చందమామ
లేక లేక నవ్వింది..కలువభామ

Ardhangi--1955
Music::B.S.Raavu,Aswadhama
Lyrics::Achaarya-Atreya
Singer's::Jikki
Film Directed By::P.Pullayya
CAST::A.N.R.Savitri,Jaggayya,Gummadi,Saantakumari.

::::::::::::::::

aa aa aa aa aa aa aa aa 
raaka raaka vachchaavu..chandamaama
raaka raaka vachchaavu..chandamaama
lEka lEka navvindi kaluvabhaama..kaluvabhaama
lEka lEka navvindi kaluvabhaama..kaluvabhaama

::::1

mabbulanni pOyinavi madhumaasam vachchinadi
marulukonna virikanne viriyaboosi murisindi
viriyaboosi murisindi..ii ii ii ii ii
lEka lEka navvindi..kaluvabhaama..kaluvabhaama 

::::2

rEkulanni kannulugaa lOkamella vetikinadi..iiiiiii 
rEkulanni kannulugaa lOkamella vetikinadi
aakasaana ninujoochi aanandam ponginadi
aakasaana ninujoochi aanandam ponginadi..
aanandam ponginadi..ii ii ii ii ii  
lEka lEka navvindi kaluvabhaama 

::::3

teerani kOrikalE teeyani tEniyalai
vennela kannulalO vellivirisi merisinavi
dongalaaga dooraana tongi chootuvEla
raavOyi raagamanta needOyi..ii..rEyi
raakaraaka vachchaavu..chandamaama
lEka lEka navvindi..kaluvabhaama

No comments: