Wednesday, April 15, 2015

గ్యాంగ్ లీడర్--1991




సంగీతం::బప్పీలహరి
రచన::వీటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
తారాగణం::చిరంజీవి,విజయశాంతి,రావ్‌గోపాలరావు,సుమలత,మురళిమోహన్. 

పల్లవి::

పాలా బుగ్గా..ఇదిగో పట్టు 
ఇంకో ముద్దు..ఇక్కడ పెట్టు 
జారే పైటా..చప్పున పట్టు 
దక్కాలంటే..తాళి కట్టు 
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు 
లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే పెంచాలా 
కామన్ ప్రేమను భామను ముగ్గులోకి దించాలా 
ఐ లవ్ యు..నా మంత్రం 

చరణం::1 

కంట్లో కధేమిటంట వంట్లో కసేమిటంట 
ఎత్తేయి...బావుటా 
నిన్నే నిలేసుకుంట నీతో పెనేసుకుంట 
లేదోయి...అలసట 
పిల్ల సరేను అంటే మళ్లీ సరగామంటా 
లాగించు...ముచ్చటా 
ఈడే వీలాసమంటా తోడై కులసాగుంటా 
సిగ్గే...చిటపటా 
హా హా హో హో..హా హే హా హా 
త్తై తక్ త్తై తక్ త్తై తక్ తాళమే వెయ్యాలా 
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా 
ఐ లవ్ యు..నా మంత్రం 
పాలా బుగ్గా..ఇదిగో పట్టు 
ఇంకో ముద్దు..ఇక్కడ పెట్టు 
జారే పైటా..చప్పున పట్టు 
దక్కాలంటే..తాళిని కట్టు 
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు 

చరణం::2 

నాలో వసంత గాలి నీలో 
వయస్సు వేడి రేగే జంటగా 
ఏదో తుఫాను రేగి నాలో 
ఊయ్యాలలూగి నీలో కలవగా 
నాలో శివాలు రేపే నిన్నే 
సవాలు చేసే అందం పండగా 
షోకే సలాము చేసే నీకే 
గూలాము కానీ దమ్మే దండగా 
హా హా హో హో..హా హే హా హా 
త్తై తక్ త్తై తక్ త్తై తక్ తాళమే వెయ్యాలా 
నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా 
ఐ లవ్ యు..మన మంత్రం 
పాలా బుగ్గా..ఇదిగో పట్టు 
ఇంకో ముద్దు..ఇక్కడ పెట్టు 
అరే జారే పైటా..చప్పున పట్టు 
దక్కాలంటే..తాళిని కట్టు 
నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు

No comments: