సంగీతం::శంకర్‌జైకిషన్
రచన::ఆరుద్ర
గానం::A.M.రాజా,జిక్కి
Film Directed By::Raajaa Navadhe
తారాగణం:: రాజ్ కపూర్ మరియు నర్గీస్
::::::::::::::
రారాదా..రారాదా..ఆ
మది నిన్నే పిలిచే కాదా
కన్నీట తడిచె బాధ
కడలేనిదా ఈ వ్యధా?
రారాదా..ఆ
మది నిన్నే పిలిచే కాదా
కన్నీట తడిచె బాధ
కడలేనిదా ఈ వ్యధా?
రారాదా..ఆ
చరణం::1
ఓ..ఓ..ఓ...
ఉ..ఉ.. ఊ..
చావు నా మీదకే రానున్నది
మనసు నీ మీదకే పోతున్నది
కారు చీకట్లు పగలే మూసెను
కారు చీకట్లు పగలే మూసెను
ఆసకే రాత అవబోతున్నది..ఈ
రారాదా..ఆ
మది నిన్నే పిలిచే కాదా
కన్నీట తడిచె బాధ..ఆ
కడలేనిదా ఈ వ్యధా?
రారాదా..ఆ
చరణం::2
ఓ..ఓ..ఓ
చెలి బాధ తెలుసుకోవా
ఓ..ఓ..ఓ
చెలి బాధ తెలుసుకోవా
కలలోని కైన రావా..ఆ..ఆ
కలలోని కైన రావా
రావోయి
మది నిన్నే పిలిచెనోయి
కన్నీట కరిగె హాయి
కడలేనిదా ఈ వ్యధా?
రావోయి
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఉ..ఉ..ఊ..ఉ..ఉ..ఊ
గుండె గాయాలు కూడా చూడవా
రెండు నిమిషాలు ప్రియమూ లాడవా
పంచ ప్రాణాలు బాసే వేళలో
పంచ ప్రాణాలు బాసే వేళలో
నిండు మన ప్రేమ నీ కన్నీళ్ళలో
రారాదా..ఆ
మది నిన్నే పిలిచే కాదా
కన్నీట తడిచె బాధ
కడలేనిదా ఈ వ్యధా?
రారాదా..ఆ
No comments:
Post a Comment