సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు, S.జానకి
Director::A.Kodandarami Reddy
తారాగణం::చిరంజీవి,భానుప్రియ,మాధవి,రాధిక,సుత్తివేలు
పల్లవి::
ఓయ్..నీ కోకకింత కులుకెందుకు
రప్పపపరప్పప..రప్పపపప
నీ రైకకింత..బిగువెందుకు
రప్పపపరప్పప..రప్పపపప
అందాలన్నీ..చుట్టుకున్నందుకా
సింగారాన్ని..దాచుకున్నందుకా
చిన్నారి నీ మేను ముద్దాడుతున్నందుకా..హా
నీ చూపుకింత..చురుకెందుకు
రప్పపపరప్పప..రప్పపపరప్పప
నీ చేతికింత..చొరవెందుకు
రప్పపపరప్పప..రప్పపపరప్పప
అందాలన్నీ..కొల్లగొట్టేందుకా
ఆరాటాలు..చెల్లబెట్టేందుకా
మెత్తంగ మొత్తంగ దోచేసిపోయేందుకా..ఆహ
నీ కోకకింత..కులుకెందుకు
నీ చేతికింత..చొరవెందుకు
చరణం::1
అరెరే..నీ ఒంటి మెరుపంత తాగి
నా..కళ్ళు ఎరుపెక్కి తూగే
రమ్మంది..నీ కళ్ళ జీర
బరువైంది..నా గళ్ళ చీర
కుబుసం..విడిచిన నాగులా
బుస కొట్టే...నాజూకులు
చిలిపిగ తాకిన..చూపులో
చలిపెంచే..వడగాడ్పులు
ఈ కొత్త ఆవిర్లు..ఈ తీపి తిమ్మెర్లు
అయ్యయ్యయ్యయ్యో..ఓఓ
మెలిపెట్టిలాగాయి..నీ ముందుకు
నీ కోకకింత...కులుకెందుకు
నీ చేతికింత...చొరవెందుకు
చరణం::2
అహా..అహా..ఒణికింది తొలి ఈడు తీగ
ఓ..కొంటె..గిలిగింత..రేగ
కౌగిల్లే పందిళ్లు చేసి..పాకింది కళలెన్నో పూసి
కవ్వించే ఈ హాయిలో..చెఖుముఖి రాపిడి చూడు
కైపెక్కే సైయ్యాటలో..తికమక తకధిమి చూడు
ఈ మంచు మంటల్లో..మరిగేటి మోజుల్లో
అమ్మమ్మమ్మమ్మమ్మో..ఈ ఉడుకు తగ్గేది ఏ మందుకు
నీ కోకకింత కులుకెందుకు..రప్పపపరప్పప..రప్పపపప
నీ చేతికింత చొరవెందుకు..రప్పపపరప్పప..రప్పపపప
అందాలన్నీ చుట్టుకున్నందుకా... ఆరాటాలు చెల్లబెట్టేందుకా
చిన్నారి నీ మేను ముద్దాడుతున్నందుకా..ఓ..ఓయ్..ఓయ్
నీ చూపుకింత చురుకెందుకు..నీ రైకకింత బిగువెందుకు
Donga Mogudu--1987
Music::Chakravarti
Lyrics::VeeturiSundaraRamaMoorti
Director::A.Kodandarami Reddy
Singer's::S.P.Balu,S.Janaki
Starring::Chirajeevi,Bhanupriya,Madhavi,Radhika,SuttiVelu.
::::::::::
Oy..nee kOkakinta kulukenduku
rappapaparappapa..rappapapapa
nee..raikakinta..biguvenduku
rappapaparappapa..rappapapapa
andaalannee..chuTTukunnandukaa
singaaraanni..daachukunnandukaa
chinnaari nee mEnu muddaaDutunnandukaa..haa
nee..choopukinta..churukenduku
rappapaparappapa..rappapaparappapa
nee..chEtikinta..choravenduku
rappapaparappapa..rappapaparappapa
andaalannee..kollagoTTendukaa
aaraaTaalu..chellabeTTendukaa
mettanga mottanga dOchEsipOyEndukaa..aaha
nee..kOkakinta..kulukenduku
nee..chEtikinta..choravenduku
::::1
arerE..nee..onTi merupanta taagi
naa..kaLLu erupekki toogE
rammandi..nee kaLLa jeera
baruvaindi..naa gaLLa cheera
kubusam..viDichina naagulaa
busa koTTE...naajookulu
chilipiga taakina..choopulO
chalipenchE..vaDagaaDpulu
ee kotta aavirlu..ee teepi timmerlu
ayyayyayyayyO..OO
melipeTTilaagaayi..nee..munduku
nee..kOkakinta...kulukenduku
nee..chEtikinta...choravenduku
::::2
ahaa..ahaa..oNikindi toli eeDu teega
O..konTe..giliginta..rEga
kaugillE pandiLlu chEsi..paakindi kaLalennO poosi
kavvinchE ee haayilO..chekhumukhi raapiDi chooDu
kaipekkE saiyyaaTalO..tikamaka takadhimi chooDu
ee manchu manTallO..marigETi mOjullO
ammammammammammO..ee uDuku taggEdi E manduku
nee..kOkakinta kulukenduku..rappapaparappapa..rappapapapa
nee..chEtikinta choravenduku..rappapaparappapa..rappapapapa
andaalannee chuTTukunnandukaa... aaraaTaalu chellabeTTendukaa
chinnaari nee mEnu muddaaDutunnandukaa..O..Oy..Oy
nee..choopukinta churukenMduku..nee raikakinta biguvenduku
No comments:
Post a Comment