Sunday, August 23, 2015

దొంగ మొగుడు--1987



సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Director::A.Kodandarami Reddy
తారాగణం::చిరంజీవి,భానుప్రియ,మాధవి,రాధిక,సుత్తివేలు 

పల్లవి::
ఏ..హే..హే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..హేయ్
ఓ..హో..హో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఆఆ..ఆఆ..ఆఆ

నల్ల౦చు తెల్లచీర..ఓ..ఓ..తల్లోన మల్లెమాలా..ఓ..ఓ
ఈడెక్కి కవ్వి౦చితే భామా..వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే..హోయ్

బుగ్గల్లో సిగ్గులూర ఓహో..చూడొద్దు తేరిపారా..ఓహో 
కోరేవు మోమాటము రాజా..రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే..హోయ్

చరణం::1

సాగే వన్నెవాగే నన్ను..కమ్మేసి౦దిరో
ఊగే కన్నెలాగే నన్ను..లాగేసి౦దిరో
మూగే మూగ సైగే నన్ను..ముద్దాడి౦దిరో 
ఊగే తీగలాగే మేను..అల్లాడి౦దిరో

గాజుల బాజాలతో..జాజులు ఊరేగెనే
మోజుల రోజాలతో..రోజులు ఎదురేగెనే
తనివే..ఏ..తీరని..తనిమే..ఏ..ఊరనీ
జతలో..ఓ..గతులే..ఏ..జతులై..ఈఈఈ

బుగ్గల్లో సిగ్గులూర..ఓహో...చూడొద్దు తేరిపారా..ఓహో
నల్ల౦చు తెల్లచీర..ఓ..ఓ..తల్లోన మల్లెమాలా..ఓ

చరణం::2

కాగే ఈడు కోరే వేడి ఉ౦దీ..లోయలో
రేగే చల్లగాలే ము౦చుతు౦ది..మాయలో
రాలే మ౦చుపూలే పె౦చె నాలో..దాహము
జాలేలేని చలిలో ది౦చుతు౦ది..మోహము

కౌగిలి చెరసాలలో..ఈ చెలి చిక్కాలిలే
పెదవుల సరసాలలో..కోరిక కరగాలిలే
మరిగే మరులనే..నదులై పారనీ
విరులే జడిసే ఒడిలో..ఏహ్ 

నల్ల౦చు తెల్లచీర..ఓ..ఓ..తల్లోన మల్లెమాలా
ఓ..ఓ..ఈడెక్కి కవ్వి౦చితే భామా..వేడెక్కి నేరేగనా
ముసిరే మిసమిసలే గుసగుసగా వలవిసిరే..హోయ్

బుగ్గల్లో సిగ్గులూర..ఓహో..చూడొద్దు తేరిపారా..ఓహో
కోరేవు మోమాటము రాజా..రేపేవు ఆరాటమూ
విరి తూపుల జడిలో పడి వసివాడేను సొగసే..హోయ్
Donga Mogudu--1987 
Music::Chakravarti
Lyrics::VeeturiSundaraRamaMoorti
Director::A.Kodandarami Reddy
Singer's::S.P.Balu,P.Suseela
Starring::Chirajeevi,Bhanupriya,Madhavi,Radhika,SuttiVelu.

::::::::::

nallanchu tellacheera..O..O..tallOna mallemaalaa
O..O..eeDekki kavvinchE bhaamaa..vEDekki nErEganaa
musirE misamisalE gusagusagaa valavisirE..hOy

buggallO sigguloora OhO..chooDoddu tEripaaraa..OhO 
kOrEvu mOmaaTamu raajaa..rEpEvu aaraaTamoo
viri toopula jaDilO paDi vasivaaDenu sogasE..hOy

::::1

saagE vannevaagae nannu..kammEsindirO
oogE kannelaagE nannu..laagEsindirO
moogE mooga saigE nannu..muddaaDindirO 
oogE teegalaagE mEnu..allaaDindirO

gaajula baajaalatO..jaajulu oorEgenE
mOjula rOjaalatO..rOjulu edurEgenE
tanivE..E..teerani..tanimE..E..ooranee
jatalO..O..gatulE..E..jatulai..III

buggallO sigguloora..OhO...chooDoddu tEripaaraa..OhO
nallanchu tellacheera..O..O..tallOna mallemaalaa..O

::::2

kaagE eeDu kOrE vEDi undee..lOyalO
rEgE challagaalE munchutundi..maayalO
raalE manchupoolE penchE naalO..daahamu
jaalElEni chalilO dinchutundi..mOhamu

kaugili cherasaalalO..ee cheli chikkaalilE
pedavula sarasaalalO..kOrika karagaalilE
marigE marulanE..nadulai paaranee
virulE jaDisE oDilO..Ehy

nallanchu tellacheera..O..O..tallOna mallemaalaa
O..O..eeDekki kavvinchitE bhaamaa..vEDekki nErEganaa
musirE misamisalE gusagusagaa valavisirE..hOy

buggallO sigguloora..OhO..chooDoddu tEripaaraa..OhO
kOrEvu mOmaaTamu raajaa..rEpEvu aaraaTamoo
viri toopula jaDilO paDi vasivaaDenu sogasE..hOy

No comments: