సంగీతం::K.V.మహదేవన్
రచన::D.C..నారాయణ రెడ్డి
గానం::S.P. బాలు.
తారాగణం::A.N.R. , భానుచందర్ , రమ్యకృష్ణ
పల్లవి::
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు..వంద వందనాలు
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు..వంద వందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలు..తకిట తందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి
తందనాలు..తకిట తందనాలు
వందనాలు..వందవందనాలు
తందనాలు..తకిట తందనాలు
సన్నాయి స్వరమెక్కి చిన్నారి బసవన్న
చెన్నార చిందాడ..కన్నార కళ్ళార
సిరులిచ్చి దీవించే..సింహాదిరప్పన్న
సిరిగజ్జలల్లాడ..సేవులార విన్నారా
ముంగిళ్ళ బసవన్న..మురిసి ఆడేవేళ
ముంగిళ్ళ బసవన్న.. మురిసి ఆడేవేళ
గుండె గుడిలో..శివుడు మేలుకోవాల
కోదండ రామన్న గోవుల్ల గోపన్న
కోలాటమాడుతు కొలువు తీరాల
మహారాజ రాజశ్రీ మహానీయులందరికి
వందనాలు..వంద వందనాలు
తందనాలు తకిట తందనాలు
వందనాలు..వందవందనాలు
No comments:
Post a Comment