సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,ఘంటసాల
శ్రీ లక్ష్మి నారాయణ కంబైన్స్ వారి
దర్శకత్వం::B.విఠలాచార్య
తారాగణం::N.T.రామారావు,జయలలిత,రామకృష్ణ,విజయలలిత
పల్లవి::
ఓ..ముద్దులొలికే ముద్దబంతి
ముసి ముసి నవ్వుల చేమంతి
ఓ..ముద్దులొలికే ముద్దబంతి
ముసి ముసి నవ్వుల చేమంతి
ముసి ముసి నవ్వుల చేమంతి
చరణం::1
ఇస్తావా అందిస్తావా..నీ నవ్వులు
అవి ఎన్నడు..వాడని పువ్వులు
కళలోన నీ రూపే కళకళలాడుతువుంటే
కళలోన నీ రూపే కళకళలాడుతువుంటే
కలలోన ణి చూపే గిలిగింతలు పెడుతుంటే
కలలోన ణి చూపే గిలిగింతలు పెడుతుంటే
నామనసే నీదైతే నా బ్రతుకే నీవైతే
ఇవ్వాలని అడగాల ఇంకా నాతో సరసాల
ఇవ్వాలని అడగాల ఇంకా నాతో సరసాల
ఓ వలపులొలికే అత్తకొడకా..చిలకకు తగ్గా
గోరింక చిలకకు తగ్గా గోరంక
వస్తావా..కవ్విస్తావా..నువ్వొస్తావా
నా బాటలో పసివాడని పరువపుతోటలో
చరణం::2
గూటిలోన దాగుంటే గుసగుస పెడుతుంటాను
గూటిలోన దాగుంటే గుసగుస పెడుతుంటాను
తోటలోన వీవుంటే తోడుగ నేనుంటాను
తోటలోన వీవుంటే తోడుగ నేనుంటాను
నాలోనే నీవుంటే నీలోనే నేనుంటె
ఇంకేమి కావాలి ఇలపై స్వర్గం నిలవాలి ఓ ముద్దు
No comments:
Post a Comment