Wednesday, June 13, 2012

చిలక-జోస్యం--1982


సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::చంద్రమోహన్,రాధిక

పల్లవి::

ఎదలో మోహన..లాహిరీ..ఈ
ఎదుటే మోహన..అల్లరీ..ఈ
ఈ అల్లరి పల్లవిలో..మల్లెల పల్లకిలో
ఊరేగేదెప్పుడో..మరి

ఎదలో మోహన..లాహిరి..ఈ
ఎదుటే మోహన..సుందరి..ఈ
ఈ అల్లరి పల్లవిగా..ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే..సరి
ఎదలో మోహన..లాహిరి..ఈ
ఎదుటే మోహన..అల్లరి..ఈ
ఈ అల్లరి పల్లవిగా..ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే..సరి

చరణం::1

చంద్రమోహనం..మ్మ్..ఆ వదనం
చందన కలశం..మ్మ్..ఆ నయనం
చంద్ర మోహనం..మ్మ్..ఆ వదనం
చందన కలశం..మ్మ్..ఆ నయనం
ఆ చల్లని వెచ్చనిలో..వెచ్చని కౌగిలిలో
నే కరిగేదెప్పుడో మరీ

చుక్కల నీడల..వెన్నెల వాడల
రమ్మని చూపుల..రాయని జాబులు
చుక్కల నీడల..వెన్నెల వాడల
రమ్మని చూపుల..రాయని జాబులు
రాతిరికొస్తే సరి..సరాసరి..ఈ

ఎదలో మోహన..లాహిరి..ఈ
ఎదుటే మోహన..అల్లరి..ఈ
ఈ అల్లరి పల్లవిగా..ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే..ఏ..సరి

చరణం::2

నవ్య నందనం..మ్మ్..ఆ జవనం
అమృతమధురం..మ్మ్..ఆఅధరం
నవ్య నందనం..మ్మ్..ఆజవనం
అమృతమధురం..మ్మ్..ఆఅధరం
ఆ నవ్వుల మత్తులలో..మత్తుల మెత్తనలో
నేనొదిగే దెపూడో మరీ..ఆ ఆ ఆ

దిక్కుల చాటుగా..దేవుని తోడుగా
మక్కువ పందిట..చిక్కని సందిట
దిక్కుల చాటుగా..దేవుని తోడుగా
మక్కువ పందిట..చిక్కని సందిట
ఒక్కటి అయితే సరి..సరే సరి..ఈ

ఎదలో మోహన..లాహిరి..ఈ
ఎదుటే మోహన..సుందరి..ఈ
ఈ అల్లరి పల్లవిగా..ఇద్దరు ఒక్కరుగా
పెనవేసుకుపోతే..సరి

No comments: