సంగీతం::M.S. విశ్వనాథన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు
తారాగణం::శరత్‌బాబు,సరిత,సీమ,జీవ,
పల్లవి::
పోలీస్ వెంకటస్వామి..నీకు పూజారయ్యాడు
ప్రేమ..పూజారయ్యాడు
పోలీస్ వెంకటస్వామి..నీకు పూజారయ్యాడు
ప్రేమ..పూజారయ్యాడు
పచ్చీస్ వయసేనాడో నీకు పచ్చీస్ ఇచ్చాడు
నిన్నే గస్తీ కాచాడు
డ్యుటిలో ఉండి బ్యుటినే చూసి..సెల్యుట్ చేసాడు
గస్తిలో వచ్చి మనస్సులోనే..లాకప్ చేసాడు
మన కేసు ఈనాడు..నివ్ ఫైనల్ చేయాలి
పోలీస్ వెంకటస్వామి..నీకు పూజారయ్యాడు
ప్రేమ..పూజారయ్యాడు..ఊ
చరణం::1
లవ్ చేసేందుకే లైసెన్స్ ఉంది..నేనూ..సింగిలు గాణ్ణి
నివు సిగ్నెలు ఇస్తే..లగ్నం పెడతా..ఆపై డబుల్స్ గాణ్ణి
బ్రేకు వద్దనీ..లైటు వద్దనీ..రూల్స్ నేనే మార్చేయనా
పోలీస్ వెంకటస్వామి..నీకు పూజారయ్యాడు
ప్రేమ..పూజారయ్యాడు..ఊ
చరణం::2
నీ ఊసులతో..నీ ఊహలతో..ఓవర్ లోడై మనసుంది
నీపై నేనూ..నిలిపిన ప్రేమా..వన్‌వే ట్రాఫిక్కు కాదందీ
ఛార్జి చేసినా..ఫైను వేసినా..వేరే రూటుకు పోనన్నది
పోలీస్ వెంకటస్వామి..నీకు పూజారయ్యాడు
ప్రేమ..పూజారయ్యాడు..ఊ
చరణం::3
టోపి రంగు కోకను కట్టి..లాఠిలాంటీ జడవేసీ
జీపల్లే నీవు మాపటికొస్తే..సైడిస్తానూ గదికేసీ
కౌగిలింతా కష్టడీలో..కైదుచేసీ విజిలేయనా
పోలీస్ వెంకటస్వామి..నీకు పూజారయ్యాడు
ప్రేమ..పూజారయ్యాడు
పచ్చీస్ వయసేనాడో నీకు పచ్చీస్ ఇచ్చాడు
నిన్నే గస్తీ కాచాడు
డ్యుటిలో ఉండి బ్యుటినే చూసి..సెల్యుట్ చేసాడు
గస్తిలో వచ్చి మనస్సులోనే..లాకప్ చేసాడు
మన కేసు ఈనాడు..నివ్ ఫైనల్ చేయాలి
పోలీస్ వెంకటస్వామి..నీకు పూజారయ్యాడు
ప్రేమ..పూజారయ్యాడు..ఊ
Toli Kodi Koosindi--1981
Music::M.S.Viswanathan
Lyrics::Achaarya-AtrEya
Singer's::S.P.Baalu
Cast::SaratBabu,Saritha,Jeeva,Seema.
::::
pOliis venkaTaswaami..neeku poojaarayyaaDu
prEma..poojaarayyaaDu
pOliis venkaTaswaami..neeku poojaarayyaaDu
prEma..poojaarayyaaDu
pachchiis vayasEnaaDO neeku pachchiis ichchaaDu
ninnE gastii kaachaaDu
DyuTilO unDi byuTinE chUsi..selyuT chEsaaDu
gastilO vachchi manassulOnE..laakap chEsaaDu
mana kEsu iinaaDu..niv fainal chEyaali
pOliis venkaTaswaami..neeku poojaarayyaaDu
prEma..poojaarayyaaDu..uu
:::1
lav chEsEndukE laisens undi..nEnU..singilu gaaNNi
nivu signelu istE..lagnam peDataa..Apai Dabuls gaaNNi
brEku vaddanii..laiTu vaddanii..rUls nEnE maarchEyanaa
pOliis venkaTaswaami..neeku poojaarayyaaDu
prEma..poojaarayyaaDu..uu
:::2
nee UsulatO..nee UhalatO..Ovar lODai manasundi
neepai nEnuu..nilipina prEmaa..van^vE Traafikku kaadandii
Chaarji chEsinaa..fainu vEsinaa..vErE rooTuku pOnannadi
pOliis venkaTaswaami..neeku poojaarayyaaDu
prEma..poojaarayyaaDu..uu
:::3
TOpi rangu kOkanu kaTTi..laaThilaanTii jaDavEsii
jeepallE neevu maapaTikostE..saiDistaanuu gadikEsii
kougilintaa kashTaDeelO..kaiduchEsii vijilEyanaa
pOliis venkaTaswaami..neeku poojaarayyaaDu
prEma..poojaarayyaaDu
pachchiis vayasEnaaDO neeku pachchiis ichchaaDu
ninnE gastii kaachaaDu
DyuTilO unDi byuTinE chUsi..selyuT chEsaaDu
gastilO vachchi manassulOnE..laakap chEsaaDu
mana kEsu iinaaDu..niv fainal chEyaali
pOliis venkaTaswaami..neeku poojaarayyaaDu
prEma..poojaarayyaaDu..uu
No comments:
Post a Comment