సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరి సుందర రామూర్తి
గానం::S.P.బాలు
తారాగణం::చిరంజీవి,గాయిత్రి,సువర్ణ,నూతన్ ప్రసాద్,S.వరలక్ష్మి,రమణమూర్తి
పల్లవి::
ఆడపిల్లకి ఈడొస్తే..తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి
హ హ..మొగుడు కావాలి...హె హె
ఒకడు రావాలి..హొ హొ..మొగుడు కావాలి..హ హ హ హ
ఆడపిల్లకి ఈడొస్తే..తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి..
హ హ..మొగుడు కావాలి..హె హె
ఒకడు రావాలి..హొ హొ..మొగుడు కావాలి..హ హ హ హ
చరణం::1
కన్ను పడితే..కన్నె ఎదలో..తుమ్మెదల్లే ఒదిగిపోతానులే
చెయ్యి పడితే..చెలిమి లోని..తేనె విందు..అందుకుంటానులే
జవ్వనీ యవ్వనం..నవ్వనీ ఈ క్షణం
ఝుమ్మని తుమ్మెదా రమ్మనీ పాడగా
ఒకడు రావాలి..మొగుడు కావాలి
ఒకడు రావాలి..హహ..మొగుడు కావాలి..హె హె
ఆడపిల్లకి ఈడొస్తే..తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి
హ హ..మొగుడు కావాలి..హె హె
ఒకడు రావాలి..హొ హొ..మొగుడు కావాలి..హ హ హ హ
చరణం::2
మనసు పడితే..వయసు నేనై..వలపు నీవై కలిసిపోవాలిలే
మరులు పుడితే..విరుల పాన్పు..పరచి నేడే..కరిగిపోవాలిలే
జీవితం అంకితం చేసుకో స్వాగతం
వెన్నెలే వెల్లువై..మల్లెల నావలో..హొ హో హొ హొ
ఒకడు రావాలి..హ హ..మొగుడు కావాలి..హే హే
ఒకడు రావాలి.హహహ..మొగుడు కావాలి..హెహెహె
ఆడపిల్లకి ఈడొస్తే..తోడు కోసం ఏడిస్తే
గోల ఆపి జోల పాడి నిదర పుచ్చే బల్మొనగాడు రావాలి
హ హ..మొగుడు కావాలి..హె హె
ఒకడు రావాలి..హొ హొ..మొగుడు కావాలి..హ హ హ హ
No comments:
Post a Comment