Sunday, June 15, 2014

నిజరూపాలు-1974


సంగీతం::సాలూరి హనుమంతరావు 
రచన::దాశరథి
గానం::S.P.బాలు,B.వసంత 
తారాగణం::S.V.రంగారావు,రామకృష్ణ,విజయనిర్మల,నాగభూషణం,రాజబాబు,సూర్యకాంతం

పల్లవి::

సింగపూరులేడీ..నీ అందమైన బాడీ
నా సొంతమైతే..యెంత హాయిలే
కానివాళ్ళు చూస్తే..నీ మీద కన్ను వేస్తే
నే గుండె పగిలి..కూలిపోదునే
సింగపూరు లేడీ..నా జోడి 

చరణం::1

Beading beauty..నీ బాబు నాకు మామలే 
O my Baby..ఈ బుచ్చి నీకు బావలే
Lovely darling..నీ మీద నాకు ప్రేమలే  
O my sweaty..నీ చనువు కోరుకొంటినే
రానా ఇక రానా..నీ చంత చేరనా 
కలసి యీది అలసి సొలసి..తేలిపోదునా              

సింగపూరులేడీ..నీ అందమైన బాడీ
నా సొంతమైతే..యెంత హాయిలే  

చరణం::2

ఓ naughty boy..ఓ silly guy
చలాకి రాజా..కిలాడి బాబూ
బలేగ తిక్క కుదిరెలే..ఓ naughty  
కోతలు కోశారూ..బావగారూ
గోతిలో పడ్డారూ..లేవలేరూ
నను బుట్టలోన..వేయడం వట్టిమాటలే
లేనిపోని ఆశలన్ని..పెంచుకోకులే

O my love bird..నీ మనసులోకి దూరనీ
O my parrot..నీ వలపు లోతు చూడనీ
O my love boy..ఆ లోతు చూడలేవులే
O my cow boy..నాతోటి ఈదలేవులే 

చూస్తా..Tryచేస్తా..నాSpeed చూపుతా   
చేస్తే..Win చేస్తే..నీ చేతికందుతా
తప్పకుండ నిన్ను..నేను గెల్చి తీరుతా              

సింగపూరులేడీ..నీ అందమైన బాడీ
నా సొంతమైతే..యెంత హాయిలే

No comments: