సంగీతం::పెండ్యాల నాగేశ్వరరావు
రచన::ఆరుద్ర
గానం::A.M.రాజ,జిక్కి.
తారాగణం::జగ్గయ్య,గుమ్మడి,సావిత్రి,గిరిజ,రమణమూర్తి,పెరుమాళ్ళు,నాగభుషణం
పల్లవి::
జామిచెట్టు మీడనున్న
జాతి..రామచిలుకా..ఆ
ఎంతో ముచ్చట..పడిన నాపై
ఎందుకు నీకి అలకా..ఆ
ఎందుకు నీకి..అలుక
పొన్నచెట్టు నీడనున్న
పోకిరి..గోరువంకా
చాలునులే నీ సంగతి తెలిసి
చూడకుమా నా వంక..ఆ
చూడకుమా నా వంక
చరణం::1
చెప్పిన మాట వినదే మనసు
నిన్నే చూస్తై కళ్ళు
చెప్పిన మాట వినదే మనసు
నిన్నే చూస్తై కళ్ళు
తప్పుడు చూపులు చూస్తే ముప్పు
వచ్చిన దారినె వెళ్ళు
వచ్చిన దారినె వెళ్ళు
జామిచెట్టు మీదనున్న
జాతి..రామచిలుకా
జాలి కరుణ..లేనే లేదా
పోదా నాపై చిలుకా..ఆ
పోదా నాపై చిలుక
చరణం::2
ప్రేమ పాఠం గురువును నేను
నేర్పెద ఐదు బళ్ళు
ప్రేమ పాఠం గురువును నేను
నేర్పెద ఐదు బళ్ళు
మెప్పు వాగినది కాబోలయ్య
ముప్పై రెండు పళ్ళు నీకు
ముప్పై రెండు ఒపళ్ళు
పొన్నచెట్టు నీడనున్న
పోకిరి..గోరువంకా
నీకే నేను చెప్పెదయ్య
రాకయ్య నా వెనుకా..ఆ
రాకయ్య నా వెనుకా
చరణం::3
కయ్యాలాడకు కలికి ఇట్లా
తీయని వెలగా పళ్ళు
కయ్యాలాడకు కలికి ఇట్లా
తీయని వెలగా పళ్ళు
ఎలగ అనుకొని మొనగా ఎక్కి
పడితే హునం వళ్ళు..హహహహ
పడితే హునం వళ్ళు
జామిచెట్టు మీడనున్న
జాతి..రామచిలుకా..ఆ
ఎందుకు నన్ను బాధించావు
ఇట్ల కన్నీరెనకా..ఆ
ఇట్లా కన్నీరెనక
పొన్నచెట్టు నీడనున్న
పోకిరి..గోరువంకా
ఏడువకమ్మా చుక్కను నెనని
నింగే నా నెలవంకా..ఆ
నింగే నా నెలవంకా
M.L.A--1957
Music::Pendyala NaagaeSvararaavu
Lyrics::Arudra
Singer's::A.M.Raja,Jikki
Cast::Jaggayya,Gummadi,Saavitri,Girija,Ramanamoorti,Perumaallu,Naagabhushanam
:::
jaamicheTTu meeDanunna
jaati..raamachilukaa..aa
entO muchchaTa..paDina naapai
enduku neeki alakaa..aa
enduku neeki..aluka
ponnacheTTu neeDanunna
pOkiri..gOruvankaa
chaalunulE nee sangati telisi
chUDakumaa naa vanka..aa
chUDakumaa naa vanka
:::1
cheppina maaTa vinadE manasu
ninnE chUstai kaLLu
cheppina maaTa vinadE manasu
ninnE chUstai kaLLu
tappuDu chUpulu chUstE muppu
vachchina daarine veLLu
vachchina daarine veLLu
jaamicheTTu meedanunna
jaati..raamachilukaa
jaali karuNa..lEnE lEdaa
pOdaa naapai chilukaa..aa
pOdaa naapai chiluka
:::2
prEma paaTham guruvunu nEnu
nErpeda aidu baLLu
prEma paaTham guruvunu nEnu
nErpeda aidu baLLu
meppu vaaginadi kaabOlayya
muppai renDu paLLu neeku
muppai renDu opaLLu
ponnacheTTu neeDanunna
pOkiri..gOruvankaa
neekE nEnu cheppedayya
raakayya naa venukaa..aa
raakayya naa venukaa
:::3
kayyaalaaDaku kaliki iTlaa
teeyani velagaa paLLu
kayyaalaaDaku kaliki iTlaa
teeyani velagaa paLLu
elaga anukoni monagaa ekki
paDitE hunam vaLLu..hahahaha
paDitE hunam vaLLu
jaamicheTTu meeDanunna
jaati..raamachilukaa..aa
enduku nannu baadhinchaavu
iTla kanniirenakaa..aa
iTlaa kanniirenaka
ponnacheTTu neeDanunna
pOkiri..gOruvankaa
EDuvakammaa chukkanu nenani
ningE naa nelavankaa..aa
ningE naa nelavankaa
No comments:
Post a Comment