Saturday, May 25, 2013

కోటలో పాగ--1976



సంగీతం::J.V.రాఘవులు
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::రామకృష్ణ,రాజబాబు,రాజనాల,జయసుధ,కల్పన,శాంతకుమారి,ముక్కామల

పల్లవి::

అహ్హాహ్హాహ్హాహ్హా..చూసానూ
నీ మీదే కన్ను..వేశానూ
అహ్హాహ్హాహ్హాహ్హా..చూసానూ
నీ మీదే కన్ను..వేశానూ
సొగసంతా నీకేలే..ఆఆఆ
వయసంతా నీదేలే..ఆఆఆ
అహ్హాహ్హాహ్హాహ్హా..చూసానూ
నీ మీదే కన్ను..వేశానూ
లాఆ..లలల లలల..హో హోహోహో..హోహోహో 

చరణం::1

కన్ను చెదిరే కన్నె సొగసూ నీకేలే..నీకేలే
రైక పిగిలే దోరవయసూ నీదేలే..నీదేలే
జారిపోతే రాదూ..జాగు చేస్తే లేదూ
నాలోనే పొందాలి..ఆఆ..హాయి 
నాతోనే ముగియాలి..ఈఈ..రేయి
నాతోనే ముగియాలి..ఈఈ..రేయి
అహ్హాహ్హాహ్హాహ్హా..చూసానూ
నీ మీదే కన్ను..వేశానూ
లా..ఆ..లలల లలల..హో హోహోహో..హోహోహో 

చరణం::2

చాకులాంటి చిన్నదాని వేడిచూడూ..వేడిచూడూ
బాకులాంటి చూపులోని వాడిచూడూ..వాడిచూడూ
నేటిదాకా లేదూ..రేపు మళ్ళీ రాదూ
నాలోనే పొందాలి..ఆఆ..హాయి
నాతోనే ముగియాలి..ఈఈ..రేయి
నాతోనే ముగియాలి..ఈఈ..రేయి
అహ్హాహ్హాహ్హాహ్హా..చూసానూ
నీ మీదే కన్ను..వేశానూ
లా..ఆ..లలల లలల..హో హోహోహో..హోహోహో 

No comments: