Wednesday, May 21, 2014

నీరాజనం--1988::కరహరప్రియ::రాగం



సంగీతం::O.P. నయ్యర్
రచన::రాజశ్రీ
గానం::S.జానకి,S.P.బాలు
తారాగణం::శరణ్య,విశ్వాస్.
కరహరప్రియ::రాగం 

పల్లవి::

ఆ..హాహాహా..ఆ..హాహాహా 
ఓహో...ఓహో...ఓహో 

నిను చూడక నేనుండలేనూ..ఊ
నిను చూడక నేనుండలేనూ 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ 
నిను చూడక నేనుండలేనూ..ఊ
నిను చూడక నేనుండలేనూ 

చరణం::1 

ఆ..హాహాహా..ఆ..హాహాహా 
ఆ..హాహాహా..ఓ..హోహో 
ఆ..హాహాహా..ఓ..హోహో 
ఓ..హోహో..ఆ..హాహాహా 

ఏ హరివిల్లు విరబూసినా 
నీ దరహాసమనుకుంటినీ 
ఏ చిరుగాలి కదలాడినా 
నీ చరణాల శృతి వింటినీ 
నీ ప్రతి రాతలో ఎన్ని శశిరేఖలో 
నీ ప్రతి రాతలో ఎన్ని శశిరేఖలో 

నిను చూడక నేనుండలేనూ 
నిను చూడక నేనుండలేనూ 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ 
నిను చూడక నేనుండలేనూ..ఊ
నిను చూడక నేనుండలేనూ 

చరణం::2 

ఓ..హోహో..ఆ..హాహాహా 
ఆ..హాహాహా..ఆ..హాహాహా 
ఆ..హాహాహా..ఆ..హాహాహా 
ఆ..హాహాహా..ఓ..హోహో 

నీ జతగూడి నడియాడగా 
జగమూగింది సెలయేరుగా 
ఒక క్షణమైన నిను వీడినా 
మది తొణికింది కన్నీరుగా 
మన ప్రతి సంగమం 
ఎంత హృదయంగమం 
మన ప్రతి సంగమం 
ఎంత హృదయంగమం 

నిను చూడక నేనుండలేనూ..ఊ 
నిను చూడక నేనుండలేనూ 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఈ జన్మలో మరి ఆ జన్మలో 
ఇక ఏ జన్మకైనా ఇలాగే..ఏ 
నిను చూడక నేనుండలేనూ 
నిను చూడక నేనుండలేనూ 
నిను చూడక నేనుండలేనూ..ఊ 
నిను చూడక నేనుండలేనూ

No comments: