సంగీతం::సత్యం
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::కృష్ణ,సత్యనారాయణ,రాజబాబు,చంద్రమోహన్,మంజుల,లత,హలం,అంజలీదేవి,గిరిబాబు
పల్లవి::
ఎవరో నీవు ఎవరో..అంతా మాయరా
హరి ఓం..హరి ఓం..పాడరా
ఎవరో నీవు ఎవరో..అంతా మాయరా
హరి ఓం..హరి ఓం..పాడరా
చరణం::1
నీలో వున్నదీ నాలో వున్నదీ..నేను నీవేరా
నీళ్ళల్లో వున్నదీ పాలల్లో వున్నదీ..పాలు నీళ్ళేరా
నీలో వున్నదీ నాలో వున్నదీ..నేను నీవేరా
నీళ్ళల్లో వున్నదీ పాలల్లో వున్నదీ..పాలు నీళ్ళేరా
ఎగాదిగా నిగా వేస్తే..ఏముందిరా
హరి ఓం..హరి ఓం..హరి ఓం..ఓం పాడరా
ఎవరో నీవు ఎవరో.అంతా మాయరా
హరి ఓం..హరి ఓం..హరి ఓం..ఓం పాడరా
చరణం::2
అంత౦త కొండ అద్దంలో చుడరా..ఇతింత అయిపోవురా
ఇంతింత విత్తనం అంత౦త వృక్షమై..ఎంతో ఎదిగేనురా
అంత౦త కొండ అద్దంలో చుడరా..ఇతింత అయిపోవురా
ఇంతింత విత్తనం అంత౦త వృక్షమై..ఎంతో ఎదిగేనురా
వేమన్న తావన్న..వింత ఇదేరా
హరి ఓం.హరి ఓం..హరి ఓం..ఓం పాడరా
ఎవరో నీవు ఎవరో..అంతా మాయరా
హరి ఓం..హరి ఓం..హరి ఓం..ఓం పాడరా
చరణం::3
గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు..కళ్ళల్లో వున్నాడురా
ఓ మూడా కళ్ళు ముసేసిచూడు..ముందేవున్నాడురా
గుళ్ళోని దేవుడు గుళ్ళోన లేడు..కళ్ళల్లో వున్నాడురా
ఓ మూడా కళ్ళు ముసేసిచూడు..ముందేవున్నాడురా
ఒరే ఒరే..ఇదే ఇదే..పరమ నిజంరా
హరి ఓం..హరి ఓం..హరి ఓం..ఓం పాడరా
ఎవరో నీవు ఎవరో..అంతా మాయరా
హరి ఓం..హరి ఓం..హరి ఓం..ఓం పాడరా
Rakta Sambandhaalu--1975
Music::Satyam
Lyrics::D.C.NaaraayanaReddi
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::::Krishna,Satyanarayana,Rajababu,Chadramohan,Manjula,Lata,Halam,Anjalidevi,Giribabu
:::
evarO neevu evarO..antaa maayaraa
hari OM..hari OM..paaDaraa
evarO neevu evarO..aMtaa maayaraa
hari OM..hari OM..paaDaraa
:::1
neelO vunnadee naalO vunnadee..nenu neeveraa
neeLLallO vunnadee paalallO vunnadee..paalu neeLLeraa
neelO vunnadee naalO vunnadee..nenu neeveraa
neeLLallO vunnadee paalallO vunnadee..paalu neeLLeraa
egaadigaa nigaa veste..emundiraa
hari OM..hari OM..hari OM..OM paaDaraa
evarO neevu evarO.aMtaa maayaraa
hari OM..hari OM..hari OM..OM paaDaraa
:::2
antanta konda addamlo chudara..itinta ayipovuraa
intinta vittanan anta ota vrukshamai..ento edigenuraa
antanta konda addamlo chudara..itinta ayipovuraa
intinta vittanan anta ota vrukshamai..ento edigenuraa
vemanna taavanna..vinta ideraa
hari OM.hari OM..hari OM..OM paaDaraa
evarO neevu evarO..aMtaa maayaraa
hari OM..hari OM..hari OM..OM paaDaraa
:::3
guLLOni devuDu guLLOna leDu..kaLLallO vunnaaDuraa
O mooDaa kaLLu musesichooDu..muMdevunnaaDuraa
guLLOni daevuDu guLLOna laeDu..kaLLallO vunnaaDuraa
O mooDaa kaLLu musesichooDu..muMdevunnaaDuraa
ore ore..ide ide..parama nijamraa
hari OM..hari OM..hari OM..OM paaDaraa
evarO neevu evarO..antaa maayaraa
hari OM..hari OM..hari OM..OM paaDaraa
No comments:
Post a Comment