సంగీతం::G.K.వెంకటేష్
రచన::దాశరథి
గానం::P.సుశీల
తారాగణం::శారద,రంగానాద్,రాజబాబు,గుమ్మడి,అల్లు రామలింగయ్య,మమత,గిరిబాబు,కృష్ణకుమారి.
మారుబిహాగ్::రాగం
(హిందుస్తాని కర్నాటక )
పల్లవి::
మ్రోగింది వీణా..పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం..అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణా..పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం..అనురాగమై సాగిందిలే
చరణం::1
అధరాల మీద ఆడింది నామం..అధరాల మీద ఆడింది నామం
కనుపాపలందే కదిలింది రూపం..కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరీ మరీ..నిలిచిందిలే
మ్రోగింది వీణా..పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం..అనురాగమై సాగిందిలే
చరణం::2
సిరిమల్లె పువ్వూ..కురిసింది నవ్వూ
నెలరాజు అందం వేసింది..బంధం
నెలరాజు అందం వేసింది..బంధం
ఆ బంధమే మరీ మరీ..ఆనందమే
మ్రోగింది వీణా..పదే పదే హృదయాలలోన
ఆ దివ్య రాగం..అనురాగమై సాగిందిలే
Jamindaaru Gaari Ammaayi--1975
Music Director::G K Venkatesh
Lyrics::Dasaradhi
Singer's::P.Suseela
Cast::Sarada,Ranganath,Rajababu,Gummadi,Alluramalingayya,Giribaabu,rishnakumari
::::
mrogindi veenaa..pade pade hrudayaalalona
A divya raagam..anuraagamai saagindile
mrogindi veenaa - pade pade hrudayaalalona
A divya raagam . . Anuraagamai saagindile
:::1
adharaala meeda aadindi naamam
adharaala meeda aadindi naamam
kanupaapalandE kadilindi roopam
kanupaapalandE kadilimdi roopam
A roopame maree maree..nilichindile
mrogindi veenaa..pade pade hrudayaalalona
A divya raagam..anuraagamai saagindile
:::2
sirimalle puvvoo kurisindi navvoo
nelaraaju andam vesindi bandham
nelaraaju andam vesindi bandham
A bandhame maree maree..Anandame
mrogindi veenaa..pade pade hrudayaalalona
A divya raagam..anuraagamai saagindile
No comments:
Post a Comment