సంగీతం::సత్యం
రచన::దాశరథి
గానం::S.P.బాలు,B.వసంత
తారాగణం::కృష్ణ,జమున,రాజబాబు,శుభ,అల్లు రామలింగయ్య,రావు గోపాలరావు
పల్లవి::
నేర్పమంటావా..ఎక్కడం..ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
నేర్చుకుంటావా తొక్కడం..సైకిలు..నేర్పమంటావా
నేర్పమంటావా..ఎక్కడం..నేర్చుకుంటావా
తొక్కడం..సైకిలు..నేర్పమంటావా..
రారరారరారా..ఆహా..అహ్హా
రారరారరారా..ఓయ్ ఓయ్ ఓయ్ ఓయ్
లాలలాలలాలా..ఆ..లలలలలా
చరణం::1
రెండు చేతులతో పట్టాలీ..ఏమిటి..హేండిల్
రెండు కాళ్ళతో తొక్కాలీ..ఏమిటి..ఫెడల్స్
రెండు చేతులతో పట్టాలీ..రెండు కాళ్ళతో తొక్కాలీ
బొటన వేలితో నొక్కాలీ..ఎక్కడ..ఇక్కడ
హేయ్..బొటన వేలితో నొక్కాలీ..క్లింగ్ క్లింగ్ క్లింగనిపించాలీ..ఆహా
నేర్పమంటావా..ఎక్కడం..నేర్చుకుంటావా తొక్కడం
సైకిలు..నేర్పమంటావా
చరణం::2
స్పీడు ఎక్కువై పోతుంటే..బ్రేకులు కొంచెం వాడాలీ
ముందూ వెనుకా చూడాలీ..ఎందుకు..పడతావ్
స్పీడు ఎక్కువై పోతుంటే..బ్రేకులు కొంచెం వాడాలీ
ముందూ వెనుకా చూడాలీ..ముందుకు దూసుకు పోవాలీ
నేర్పమంటావా..ఎక్కడం..నేర్చుకుంటావా తొక్కడం
సైకిలు..నేర్పమంటావా
No comments:
Post a Comment