సంగీతం::చక్రవర్తి
రచన::దాసరినారాయణరావ్
గానం::S.P.బాలు
పల్లవి::
పసుపు తాడుకు ముడులు వేసి బందమంటే సరి పోదు
ఏడూ అడుగులు నడిచినంతనే భార్య అంటే సరి కాదు..సరిపోదు..సరి కాదు
పసుపు తాడుకు ముడులు వేసి బందమంటే సరి పోదు
చరణం::1
హృదయానికి హృదయం భందం
మరో హృదయానికి తెలియని అనుభంధం
ఏ అడుగు వేయలేనిది..ఎదురేమీ అడగలేనిది
తాడు లేనిదీ..ముడులు లేనిదీ
తుడుచుకు పోనిది..తెంచుకు పోనిది
ప్రేమకు మాంగల్యం..ప్రేమకు మాంగల్యం
పసుపు తాడుకు ముడులు వేసి బందమంటే సరిపోదు
..సరి కాదు
చరణం::2
అనురాగానికర్ధం త్యాగం..అదే అసలైన ప్రేమకు నిర్వచనం
మాటలతో అందనిది..మనసులతో అనుభవమైనదీ
భాష లేనిది భావన వున్నది..
జన్మకు సరిపోనిది జన్మలకే అంకిత మైనదీ
ప్రేమకు మాంగల్యం..ప్రేమకు మాంగల్యం
పసుపు తాడుకు ముడులు వేసి బందమంటే సరిపోదు
ఏడూ అడుగులు నడిచినంతనే భార్య అంటే సరి కాదు..సరిపోదు..సరి కాదు
పసుపు తాడుకు ముడులు వేసి బందమంటే సరి పోదు
RaagaDeepam--1982
Music::Chakravarti
Lyrics::Daasari Naaraayana Rao
Singer's::S.P.Baalu
:::
pasupu taaduku mudulu vesi bandamante saripodu
Edu adugulu nadichinantane bhaarya ante sari kaadu..saripodu..sari kaadu
pasupu taaduku mudulu vesi bandamante sari podu
:::1
hrdayaaniki hrdayam bhandham
maro hrdayaaniki teliyani anubhandhan
E adugu veyalenidi..eduremee adagalenidi
taadu lenidee..mudulu lenidee
tuduchuku ponidi..tenchuku ponidi
premaku maangalyam..premaku maangalyam
pasupu taaduku mudulu vesi bandamante sari podu
..sari kaadu
:::2
anuraagaanikartham tyaagam..ade asalaina premaku nirvachanam
maatalato andanidi..manasulato anubhavamainadee
bhaasha lenidi bhaavana vunnadi
janmaku sariponidi..janmalake ankita mainadee
premaku maangalyam..premaku maangalyam
pasupu taaduku mudulu vesi bandamante saripodu
Edu adugulu nadichinantane bhaarya ante sari kaadu..saripodu..sari kaadu
pasupu taaduku mudulu vesi bandamante sari podu
No comments:
Post a Comment