సంగీతం::J.V.రాఘవులు
రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::V.Madhusoodhana Rao
నటీ,నటులు::కృష్ణంరాజు,రావుగోపాలరావు,ప్రభాకర్ రెడ్డి,జగ్గయ్య,సుజాత,జయమాలిని,రాజసులోచన,యం.బాలయ్యజ్యోతిలక్ష్మి.
పల్లవి::
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
దువ్వుతుంటే రివ్వుమంటూ..ఎగురుతుందిరో
నవ్వుతుంటే జివ్వుమంటూ..ఎలుగుతుందిరో
రివ్వునా అది నవ్వితే..నాకు భలేగుందిరో
భల్ భలేగుందిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
దువ్వుతుంటే రివ్వుమంటూ..ఎగురుతుందిరో
నవ్వుతుంటే జివ్వుమంటూ..ఎలుగుతుందిరో
రివ్వునా అది నవ్వితే..నాకు భలేగుందిరో
భల్ భలేగుందిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
చరణం::1
అల్లుకుంటే ఓ వెల్లువైనా..అందాల గోదారి పొంగుందిరో
చల్లుకుంటే ఓ వెన్నెలంటి..పరువాల జాబిల్లి రమ్మందిరో
కమ్ముకుంటే ఆ కౌగిలించి..కడలేని కడలల్లే పొంగిందిరో
నమ్ముకుంటే ఆ గుండెలోనే..నా వలపు గుడి గంట మ్రోగిందిరో
అందంతో నా మదిలో..అలజడులే రేపి
మనసైన మనుగడలు..మీగడలు తీసి
కులికే నా చిలుకా..భల్ భలేగుందిరో
భల్ భలేగుందిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
చరణం::2
వానలాగా..నావాడు వస్తే
వయసనక..మనసంతా తడిసిందిరో
ఎండలాగా..నావాడు చూస్తే
నా ఒళ్ళు..హరివిల్లు విరిసిందిరో
నేల మీద..ఓ మెరుపులాగా
నడిచిందా..నా ఈడు ఉరిమిందిరో
నింగిలోనీ..ఆ చుక్కలాగా
పొడిచిందా..నా కోడి కూసిందిరో
తొలి వలపు తొందరల..పందిళ్లు వేసి
చేయ్ వెలితి చెరి సగమై..చెలిమంతా చూసే
మనసు అది వయసో..భల్ భలేగుందిరో
భల్ భలేగుందిరో
అడెడెడెడెరోయ్.....
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
దువ్వుతుంటే రివ్వుమంటూ..ఎగురుతుందిరో
నవ్వుతుంటే జివ్వుమంటూ..ఎలుగుతుందిరో
రివ్వునా అది నవ్వితే..నాకు భలేగుందిరో
భల్ భలేగుందిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
పావురాయి పాపాయిరో..పాలకొల్లు బుజ్జాయిరో
Bebbuli--1980
Music::J.V.Raaghavulu
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::KrishnamRaju,RaoGopalRao,Prabhakar Reddi,Jaggayya,Sujaata,Jayamaalini,Raaasulochana,M.baalayya,Jyotilakshmii.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
duvvutunTE rivvumanTuu..egurutundirO
navvutunTE jivvumanTuu..elugutundirO
rivvunaa adi navvitE..naaku bhalEgundirO...
bhal^ bhalEgundirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
duvvutunTE rivvumanTuu..egurutundirO
navvutunTE jivvumanTuu..elugutunndirO
rivvunaa adi navvitE..naaku bhalEgundirO
bhal^ bhalEgundirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
::::1
allukunTE O velluvainaa..andaala gOdaari pongundirO
challukunTE O vennelanTi..paruvaala jaabilli rammandirO
kammukunTE aa kaugilintE..kaDalEni kaDalallE pongindirO
nammukunTE aa gunDelOnE..naa valapu guDi ganTa mrOgindirO
andamtO naa madilO..alajaDulE rEpi
manasaina manugaDalu..meegaDalu teesi
kulikE naa chilukaa..bhal^ bhalEgundirO
bhal^ bhalEgundirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
::::2
vaanalaagaa..naavaaDu vastE
vayasanaka..manasantaa taDisindirO
enDalaagaa..naavaaDu choostE
naa oLLu..harivillu virisindirO
nEla meeda..O merupulaagaa
naDichindaa..naa iiDu urimindirO
ningilOnii..aa chukkalaagaa
poDichindaa..naa kODi koosindirO
toli valapu tondarala..pandiLlu vEsi
chEy^ veliti cheri sagamai..chelimantaa choosE
manasu adi vayasO..bhal^ bhalEgundirO
bhal^ bhalEgundirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
duvvutunTE rivvumanTuu..egurutundirO
navvutunTE jivvumanTuu..elugutundirO
rivvunaa adi navvitE..naaku bhalEgundirO
bhal^ bhalEgundirO
aDeDeDeDerOy.....
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
paavuraayi paapaayirO..paalakollu bujjaayirO
No comments:
Post a Comment