Saturday, March 08, 2014

గులేబకావళి కధ--1962

















సంగీతం::జోసెఫ్,వేలూరి కృష్ణ మూర్తి 
రచన::D.C.నారాయణ రెడ్డి ( తొలి పరిచయము ) 
గానం::S..జానకి, ఘంటసాల బృందం  
తారాగణం::N.T..రామారావు, జమున, రాజనాల, ఋష్యేంద్రమణి, నాగరత్న

పల్లవి::

సలామలేకుం.....
సలామలేకుం సాహెబుగారు..భలే సోకుగా వచ్చారా
బల్‍బలే సోకుగా వచ్చరా..సలమెలేకుం

అస్సలామలేకుం
పసందు చూసి నిశా చేసి
దిల్ ఖుశీ చేయగా వచ్చానే 
దిల్ ఖుశీ చేయగా వచ్చానే 
అస్సలామలేకుం..మ్మ్..

చరణం::1

నడుం వంగి గడ్డాము నెరసినా పడతి మోజు పోలేదా
కులుకు తగ్గి పోలేదా..మీ కులుకు తగ్గి పోలేదా..
సలామెలేకుం...మ్మ్..

వయసు తోటి పనిఏముందే నా మనసు చూడవె బుల్‍బుల్‍
నా హొయలు చూస్తెనే జిల్‍జిల్‍..నా హొయలు చూస్తెనే జిల్‍జిల్‍

అస్సలామలేకుం...మ్మ్..

చరణం::2

అత్తరులో మునిగొస్తేనేమి ఆటను గెల్చుట కల్ల..ఆ..
పోటీలో నువు ఢిల్ల..మా పోటీలో నువు ఢిల్ల..
సలామెలేకుం
అత్తరుకంటే మత్తును చూపే సత్తువ ఉందే పిల్ల
నా చలాకి చక్కెర బిళ్ళ 
నా చలాకి చంకీ పిల్ల..

అస్సలామలేకుం...మ్మ్..

చరణం::3

కన్నెలందరు కాలు దువ్వితే రిమ్మ తిరిగి పోతుందోయ్
నీ గుండె బీచు మంటుందోయ్..గుండె బీచు మంటుందోయ్
సలామెలేకుం
జబ్బ తరిసి నే దూకానంటే దెబ్బకు మీరు పరారు
మీ దెయ్యం దిగుట ఖరారు..మీ దెయ్యం దిగుట ఖరారు

అస్సాలమలేకుం..హ్హా..అస్సాలమలేకుం..హ్హా..అస్సాలమలేకుం...మ్మ్..


Gulebakaavali Katha--1962 
Music::Josep KrishnaMoorti
Lyrics::C.Naaraayana Reddy
Singers::Ghantasaala, Janaki

salaamalekum
salaamalekum saahebugaaru bhale sokugaa vacchaaraa
bal bale sokugaa vaccharaa..salamelekum

assalaamalekum
pasandu chusi nishaa chesi
dil khushI cheyagaa vacchaane 
dil khushii cheyagaa vacchaane 
assalaamalekum..mm..

:::1

nadum vangi gaddaamu nerasinaa padati moju poledaa
kuluku taggi poledaa..mee kuluku taggi poledaa
salaamelekum
vayasu toti paniemunde naa manasu chudave bul bul
naa hoyalu chustene jil jil  
naa hoyalu chustene jil jil 

assalaamalekum..mm..

:::2

attarulo munigostenemi aatanu gelchuta kalla
potiilo nuvu diilla..maa potiilo nuvu diilla 
salaamelekum
attarukante mattunu chupe sattuva unde pillaa
naa chalaaki chakkera billa 
naa chalaaki chamkii pilla.. 

assalaamalekum..mm..

:::3

kannelandaru kaalu duvvite rimma tirigi potundoy
nee gunde beechu mantundoy 

salaamelekum..mm..

jabba tarisi ne dookaanante debbaku meeru paraaru
mee deyyam diguta kharaaru..mee deyyam diguta kharaaru  

assaalamalekum..hhaa..assaalamalekum..hhaa..assaalamalekum

No comments: