సంగీతం::మాష్టర్ వేణు
రచన::ఆరుద్ర
దర్శకత్వం::తాపీ చాణుక్య
గానం::ఘంటసాల,జిక్కి
తారాగణం::సావిత్రి,జగ్గయ్య,రేలంగి,బాలయ్య,M. సరోజ, డైసీ ఇరానీ,కుమారి మంజుల
పల్లవి::
తీరెను కోరిక తీయతీయగా
హాయిగా మనసులు తేలిపోవగా
కలసిప్రయాణం కలుగు వినోదం
కలలు ఫలించె కమ్మకమ్మగా
తీరెను కోరిక తీయతీయగా
హాయిగా మనసులు తేలిపోవగా
కలసిప్రయాణం కలుగు వినోదం
కలలు ఫలించె కమ్మకమ్మగా
చరణం::1
ఊహాలలోనికి ప్రయాణము
ఉందామచటే నివాసము
ఊహాలలోనికి ప్రయాణము
ఉందామచటే నివాసము
తేనెలు కురిశాయి మన జీవితాన
తేనెలు కురిశాయి మన జీవితాన
చూసెడు వారలు యీసుచెందగ
తీరెను కోరిక తీయతీయగా
హాయిగా మనసులు తేలిపోవగా
కలసిప్రయాణం కలుగు వినోదం
కలలు ఫలించె కమ్మకమ్మగా
చరణం::2
ఇలలో స్వర్గం ఇదే ఇదే
పాడేను నామది పదే పదే
ఇలలో స్వర్గం ఇదే ఇదే
పాడేను నామది పదే పదే
పాటకు నా మనస్సు పరవశమొంది
పాటకు నా మనస్సు పరవశమొంది
తన్మయ మాయను తనివి తీరగా
తీరెను కోరిక తీయతీయగా
హాయిగా మనసులు తేలిపోవగా
కలసిప్రయాణం కలుగు వినోదం
కలలు ఫలించె కమ్మకమ్మగా
KunkumaRekha--1960
Music::Master Venu
Lyrics::Arudra
Singers::Ghantasala and Jikki
Cast::Savitri,Jaggayya,Relangi,Balayya,M.Saroja, Daisee Iraanii,Kumari Manjula.
:::
teerenu korika teeyateeyagaa
haayigaa manasulu telipovagaa
kalasiprayaanam kalugu vinodam
kalalu phalinche kammakammagaa
teerenu korika teeyateeyagaa
haayigaa manasulu telipovagaa
kalasiprayaanam kalugu vinodam
kalalu phalinche kammakammagaa
:::1
oohaalaloniki prayaanamu
undaamachate nivaasamu
oohaalaloniki prayaanamu
undaamachate nivaasamu
tenelu kurisaayi mana jeevitaana
tenelu kurisaayi mana jeevitaana
choosedu vaaralu yeesuchendaga
teerenu korika teeyateeyagaa
haayigaa manasulu telipovagaa
kalasiprayaanam kalugu vinodam
kalalu phalinche kammakammagaa
:::2
ilalo svargam ide ide
paadenu naamadi pade pade
ilalo svargam ide ide
paadenu naamadi pade pade
paataku naa manassu paravasamondi
paataku naa manassu paravasamondi
tanmaya maayanu tanivi teeragaa
teerenu korika teeyateeyagaa
haayigaa manasulu telipovagaa
kalasiprayaanam kalugu vinodam
kalalu phalinche kammakammagaa
No comments:
Post a Comment