)
సంగీత::S.M.సుబ్బయ్యనాయుడు
రచన::ముద్దుకృష్ణ
గానం::K.జమునారాణి,A.P.కోమల
Film Director::S.M.Sriramulu Naidu
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,రేలంగి,గుమ్మడి,సంధ్య,సూర్యకాంతం,ఋష్యేoద్రమణి,K.V.S.శర్మ,
రమణారెడ్డి,రాజనాల.
పల్లవి::
చిన్ని లతవోలె చిలక జతవోలె
చెలగి మెలగి చకచకతో
మేము పాడగలం ఆడగలం
పాట వినరె మా ఆట కనరె
చిన్ని లతవోలె చిలక జతవోలె
చెలగి మెలగి చకచకతో
మేము పాడగలం ఆడగలం
పాట వినరె మా ఆట కనరె
చరణం::1
కన్నుగతిలోని గమకములే
చిన్నెల మల్లిపూల సిగ సిరులే
కన్నుగతిలోని గమకములే
చిన్నెల మల్లిపూల సిగ సిరులే
వెన్నెల వన్నె మోము విలసనలే
వెన్నెల వన్నె మోము విలసనలే
వింతకద ఓహో విందులుకదా
కన్నుల విందులు కదా
చిన్ని లతవోలె చిలక జతవోలె
చెలగి మెలగి చకచకతో
మేము పాడగలం ఆడగలం
పాట వినరె మా ఆట కనరె
ఒహ్హో..
చరణం::2
చిందు చిరుగజ్జె గలగలలే
చిందు చిరుగజ్జె గలగలలే
దండల్లోని పూసా తళతళలే
చిందు చిరుగజ్జె గలగలలే
దండల్లోని పూసా తళతళలే
కెంపుల కంకణాల కలకలలే
ఆ ఆ..కెంపుల కంకణాల కలకలలే
వింతకద ఓహో..విందులుకదా
వీనుల విందులు కదా
చిన్ని లతవోలె చిలక జతవోలె
చెలగి మెలగి చకచకతో
మేము పాడగలం ఆడగలం
పాట వినరె మా ఆట కనరె
చిన్ని లతవోలె చిలక జతవోలె
చెలగి మెలగి చకచకతో
మేము పాడగలం ఆడగలం
పాట వినరె మా ఆట కనరె
Vimala--1960
Music::S.M.Subbayya Nayudu
Lyrics::Muddukrishna
Singer's::K.Jamuna Rani,A.P.Komala
chinnilatavole chilaka jatavole
chelagi melagi chakachakato
memu paadagalam aadagalam
paata vinare maa aata kanare
chinnilatavole chilaka jatavole
chelagi melagi chakachakato
memu paadagalam aadagalam
paata vinare maa aata kanare
:::1
kannugatiloni gamakamule
chinnela mallipoola siga sirule
kannugatiloni gamakamule
chinnela mallipoola siga sirule
vennela vanne momu vilasanale
vennela vanne momu vilasanalae
vintakada oho..vindulukadaa
kannula vindulu kadaa
chinnilatavole chilaka jatavole
chelagi melagi chakachakato
memu paadagalam aadagalam
paata vinare maa aata kanare
ohhO..
:::2
chindu chirugajje galagalale
chindu chirugajje galagalale
dandalloni poosa talatalale
chindu chirugajje galagalale
chindu chirugajje galagalale
kempula kankanaala kalakalale
aa aa..kempula kankanaala kalakalale
vintakada oho..vindulukadaa
veenula vindulu kadaa
chinnilatavole chilaka jatavole
chelagi melagi chakachakato
memu paadagalam aadagalam
paata vinare maa aata kanare
chinnilatavole chilaka jatavole
chelagi melagi chakachakato
memu paadagalam aadagalam
paata vinare maa aata kanare
No comments:
Post a Comment