Sunday, March 13, 2011

విమల--1960


)

సంగీతం::S.M.సుబ్బయ్యనాయ్‌డు
రచన::ముద్దుకృష్ణ 
గానం::రాధాజయలక్ష్మీ
Film Director::S.M.Sriramulu Naidu
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,రేలంగి,గుమ్మడి,సంధ్య,సూర్యకాంతం,ఋష్యేoద్రమణి,K.V.S.శర్మ,
రమణారెడ్డి,రాజనాల.

పల్లవి::  

నీలి వెన్నెల కాయసాగే
చల్లగాలి తగిలి తీగలూగే
నీలి వెన్నెల కాయసాగే
చల్లగాలి తగిలి తీగలూగే
నాలో కలలు చెలరేగే 
నను గనవిదేరా ప్రేమ మీరా
నాలో కలలు చెలరేగే 
నను గనవిదేరా ప్రేమ మీరా

చరణం::1

గుండే దడదడలు మీరీ 
నిను నిండుమనసులను కోరీ
గుండే దడదడలు మీరీ 
నిను నిండుమనసులను కోరీ
కన్ను తళుకులకు నన్నే
మరచినవు కదరా మది చెదరా

నీలి వెన్నెల కాయసాగే
చల్లగాలి తగిలి తీగలూగే

చరణం::2

చక్కదనము సొమ్ము నేనే
నీకే చిక్కి సమస్తమం నమ్మినానే
చక్కదనము సొమ్ము నేనే
నీకే చిక్కి సమస్తమం నమ్మినానే
ఒక్కపలుకుతోనే చిక్కుతీరునురా
ఒక్కపలుకుతోనే చిక్కుతీరగ నా
దిక్కూ చూడవేరా..
ఒక్కపలుకుతోనే చిక్కుతీరగ నా
దిక్కూ చూడవేరా..

చరణం::3

మనసు మనసు పెనవేసీ
మన మమత లొకటిగజేసీ
మనసు మనసు పెనవేసీ
మన మమత లొకటిగజేసీ
కలలు కనిన మన వలపు ఫలములను
కనరా..సుఖమవురా
కలలు కనిన మన వలపు ఫలములను
కనరా..సుఖమవురా

నీలి వెన్నెల కాయసాగే
చల్లగాలి తగిలి తీగలూగే
నాలో కలలు చెలరేగే 
నను గనవిదేరా ప్రేమ మీరా

Vimala--1960
Music::S.M.Subbayyanaaydu
Lyrics::Muddukrshna 
Singer's::RaadhaaJayaLakshmee

:::  

neeli vennela kaayasaage
challagaali tagili teegalooge
neeli vennela kaayasaage
challagaali tagili teegalooge
naalO kalalu chelarege 
nanu ganavideraa prema meeraa
naalO kalalu chelarege 
nanu ganavideraa prema meeraa

:::1

gumde dadadadalu meeree 
ninu nimdumanasulanu kOree
gumde dadadadalu meeree 
ninu nimdumanasulanu kOree
kannu taLukulaku nanne
marachinavu kadaraa madi chedaraa

neeli vennela kaayasaage
challagaali tagili teegalooge

:::2

chakkadanamu sommu nene
neeke chikki samastamam namminaane
chakkadanamu sommu nene
neeke chikki samastamam namminaane
okkapalukutOne chikkuteerunuraa
okkapalukutOne chikkuteeraga naa
dikkoo chooDaveraa..
okkapalukutOne chikkuteeraga naa
dikkoo chooDaveraa..

neeli vennela kaayasaage
challagaali tagili teegalooge

:::3

manasu manasu penavesee
mana mamata lokaTigajesee
manasu manasu penavesee
mana mamata lokaTigajesee
kalalu kanina mana valapu phalamulanu
kanaraa..sukhamavuraa
kalalu kanina mana valapu phalamulanu
kanaraa..sukhamavuraa

neeli vennela kaayasaage
challagaali tagili teegalooge
naalO kalalu chelarege 
nanu ganavideraa prema meeraa

No comments: